Telugu News » Tag » జయవాడ టీడీపీ
విశాఖలో ఎమ్మెల్యేల గోడ దూకుడు వ్యవహారాలతో వీగిపోతున్న తెలుగుదేశం పార్టీలు మరొక ముఖ్య నగరం విజయవాడలో కూడ అదే పరిస్థితి దాపురించినట్టు చెప్పుకుంటున్నారు. విజయవాడలో సామాజికవర్గాల పరంగా చూసుకుంటే టీడీపీకి మంచి బలం ఉంది. గత ఎన్నికల్లో ఎక్కువ చోట్ల గెలవలేకపోవచ్చు కానీ ఓటు బ్యాంకు పదిలంగానే ఉందని ఫలితాలు చెబుతున్నాయి. అందుకే ఈసారి గట్టిగా పట్టు బిగిస్తే తిరిగి విజయవాడ మీద పచ్చ జెండా ఎగురవేయవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహ రచన చేస్తున్నారు. కానీ టీడీపీ ఎంపీ మాత్రం జెండా పీకేసే యోచనలో ఉన్నారట. ఎన్నికలు ముగిసినప్పటి […]