Telugu News » Tag » జమిలి ఎన్నికలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ది ఎప్పుడైనా ఒంటరి పోరాటమే. ఆయన పెద్దగా పొత్తుల జోలికి వెళ్లడు. మొదటి నుంచి మొన్నటి ఎన్నికల వరకు ఆయన ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలేదు. అయినప్పటికీ.. సొంతంగా మెజారిటీ సాధించి ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం.. ఎలాగోలా ఆ ఎన్నికలను కానిచ్చేయడం జరుగుతున్నాయి. 2012 నుంచి జగన్ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. […]
ప్రస్తుతం భారత్ లో ఎక్కువగా చర్చ జరుగుతోందంటే అది జమిలి ఎన్నికలపైనే. 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నినాదాన్ని వినిపించినప్పటికీ.. అప్పుడు పెద్దగా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. కానీ.. 2019 లో రెండో సారి అధికారంలోకి వచ్చాక.. బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై దృష్టి సారించింది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం.. అంతా ఓకే అయితే 2022లో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. […]
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలని పలు సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. అయితే ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే నేపథ్యంలో ఏ ఎన్నికలు జరగాలని మోడీ పేర్కొన్నాడు. ఇక దీన్నిబట్టి చూస్తే 2022 సంవత్సరంలో జమిలి ఎన్నికలు రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ జమిలి ఎన్నికలు వస్తే ఏపీలో జగన్ కు కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే జమిలి ఎన్నికలు వస్తే జగన్ కు కేవలం రెండు ఏళ్ళు మాత్రమే […]
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ ను ఇరకాటంలో పెట్టి ముప్పుతిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ పార్టీని దెబ్బకొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే చంద్రబాబు, జగన్ సొంత గడ్డ అయినటువంటి కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో నేతలతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని, 2019 ఎన్నికల్లో వైసీపీకి పోల్ అయిన […]
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)కి ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడి వారం రోజులు కూడా కాకముందే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి బాంబు పేల్చాడు. బల్దియాకు మళ్లీ ఎలక్షన్లు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నాడు. టీఆరెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నా.. గెలిచామనే ఆనందం ఆయా కార్పొరేటర్లకు ఎన్నాళ్లో ఉండకపోవచ్చని చెప్పాడు. ప్రత్యేక పాలన రావొచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొన్న గెలిచినోళ్లు ఐదేళ్లపాటు ఆరాంగా అధికారం, పదవులు […]
జమిలి ఎన్నికలు.. 2014 నుంచి బీజేపీ చెబుతున్న మాట ఇది. కానీ.. ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అయితే.. 2019 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓడిపోయాక.. జమిలి ఎన్నికల జపం పట్టుకుంది. ఎందుకంటే.. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే ఏపీలో 2024 దాకా ఆగాలి. అప్పటి లోపు టీడీపీ ఉంటదో తెలియదు.. ఊడుతదో తెలియదు. అందుకే జమిలి ఎన్నికలంటూ తెగ కలవరిస్తున్నారు చంద్రబాబు. 2022లోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయని.. అప్పుడు ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని టీడీపీ […]
ప్రధాని మోదీ మనసులో పుట్టిన కొత్త ఆలోచన దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఆ ఆలోచనే ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం. అంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరగాలన్నమాట. ఈ ఎన్నికలతో ఇన్నాళ్లు ప్రధానిగా ఉన్న మోదీ ఈసారి దేశానికి అధ్యక్షుడు అవ్వాలని భావిస్తున్నారట. అంటే ఇకపై రాష్ట్రపతి ఉండరు. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా తరహాలో మన దేశానికి కూడ అధ్యక్షుడు ఉంటారన్న మాట. ఆయన కిందే ప్రధాని పోస్ట్. అధ్యక్ష పాలన అమలులోకి […]