Telugu News » Tag » జబర్దస్త్ ఫైమా
Jabardast Faima : జబర్దస్త్ షోతో పిచ్చ పాపులర్ అయిన ఫైమా ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఫైమా అంటేనే ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్. ఆ పేరు తలిస్తేనే నవ్వులు పొంగుకొస్తాయ్. ఇన్నోసెంట్‌గా పండించే కామెడీ గుర్తొస్తుంది. ఇన్నోసెన్సా.? నో వే.! ఫైమా మహా ముదురు. జబర్దస్త్‌లో ఎన్నాళ్ల నుంచో పాతుకు పోయి వున్న గెటప్ శీను, సుధీర్ వంటి సీనియర్లను సైతం తన మార్కు ఇమిటేషన్‌తో ఎంటర్‌టైన్ చేసేయగల సత్తా వున్నది. ఫైమా […]