Telugu News » Tag » జనసేనాని
ఇటీవల కురిసిన నివర్ తుపానుతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జిల్లా పర్యటనలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతోంది. చిత్తూరు జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని పోయ గ్రామానికి పవర్ స్టార్ రావాల్సి ఉంది. కానీ ఆ గ్రామస్తులు అందుకు అంగీకరించట్లేదు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు జనసేన నాయకులను అడ్డుకున్నారు. దీంతో ఆ ఊరిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం […]
ఏపీలో నివర్ తుఫాన్ దెబ్బకు భారీగా పంట నష్టం వాటిల్లింది. దీనితో నష్టపోయిన రైతులను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే దింట్లో భాగంగా నిన్న పాముర్రు, కంకిపాడు, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించారు. ఇక రైతులతో పంట నష్టాన్ని అడిగి తెలుసుకొని, నష్టపరిహారం అందేలా ప్రభుత్వంపై వత్తిడి తీసుకొస్తామని భరోసా ఇచ్చాడు. ప్రతిఒక్క రైతుకు ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామని చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటె తాజాగా పవన్ తిరుపతిలో మీడియాతో […]