The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » జనసేన

జనసేన

Pawan Kalyan : రౌడీలు రాజ్యాలు ఏలకూడదు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Pawan Kalyan : రౌడీలు రాజ్యాలు ఏలకూడదు : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

3 months ago

Pawan Kalyan : మొదలైంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల పర్వం.! హైద్రాబాద్ నుంచి విజయవాడ తాజాగా వెళ్ళిన పవన్ కళ్యాణ్, పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ముఖ్య నేతలతో మాట్లాడారు. ‘రాజ్యంగంలో హక్కులు.. బాధ్యతలూ అందరికీ సమానమే.. ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు. రౌడీలు రాజ్యాలు ఏలకూడదు.. అక్రమ నిర్బంధాలకు జనసేన బెదరదు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత. ఇక్కడ రౌడీలు రాజ్యాల్ని ఏలడం.. అనే అంశాన్ని వైసీపీ మీద […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్ళాల్సిందే: విజయ్‌బాబు.!

3 months ago

Pawan Kalyan : ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జనసేన పార్టీలో గతంలో పనిచేసిన విజయ్‌బాబు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయి విమర్శలు చేశారు. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాయలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దూషణలకు దిగారు.. చెప్పుతో కొడతానన్నారు పవన్ కళ్యాణ్. ‘నేను మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను.. కావాలంటే మీరూ చేసుకోండి.. నాకు వర్కవుట్ అవలేదు..’ అనడం మహిళల్ని కించపర్చడమేనన్నది విజయ్‌బాబు వాదన. […]

Janasena : ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ.. ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.!

3 months ago

Janasena : అధికారికంగా అయితే బీజేపీ – జనసేన పొత్తులో వున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. బీజేపీ – జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్.. అని గతంలో పలువురు బీజేపీ నేతలు ప్రకటించేశారు. ‘ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ముందే నిర్ణయించబోం.. మా పార్టీలో కూడా ముఖ్యమంత్రి అవగల సత్తా వున్న సీనియర్ నాయకులున్నారు’ అని ఇంకొందరు బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేశారు. ‘పవన్ కళ్యాణ్‌ని బీజేపీ – జనసేన ఉమ్మడి ముఖ్యమంత్రిగా ప్రకటించాలి..’ […]

Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు

3 months ago

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళా లోకంలో అవమాన పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ ఏపీ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. మహిళలను అవమానించే విధంగా అతను మాట్లాడాడని అందుకు వెంటనే సమాధానం చెప్పాలంటే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులో పేర్కొనడం జరిగింది. కోట్లు, లక్షలు, వేలు ఎవరి స్థాయిలో వారు భరణం ఇచ్చి విడాకులు తీసుకోవచ్చు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతున్నాయి. […]

Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి ఏపీ సమాధానం అలా, తెలంగాణ సమాధానమిలా.!

4 months ago

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సోసల్ మీడియా వేదికగా తెలంగాణ ఆర్టీసికి ఓ సూచన చేశారు. విద్యార్థులు బస్సులు లేక అటవీ మార్గంలో ఇబ్బంది పడుతున్నారంటూ వచ్చిన ఓ వార్తని సోషల్ మీడియాలో షేర్ చేశారు జనసేనాని. ఈ ట్వీటుపై తెలంగాణ ఆర్టీసీ స్పందించింది. ఆ రూట్‌లో బస్సు నడుస్తోందనీ, దసరా సెలవుల కారణంగా ట్రిప్ తాత్కాలికంగా రద్దయ్యిందనీ, ఆ రోజున (వార్త వచ్చిన రోజు) ట్రాఫిక్ సమస్య కారణంగా బస్సు ఒకింత […]

Janasena : జనసేన పార్టీలో చేరనున్న అలీ.! వైఎస్ జగన్‌కి షాక్ తప్పదా.?

4 months ago

Janasena : సినీ నటుడు అలీ ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వున్నాడు. గతంలో ఆయన తెలుగుదేశం పార్టీలో పని చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ అలీ, చివరి నిమిషంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, వైసీపీ నుంచి టిక్కెట్ పొందలేకపోయారు. కాగా, అలా జనసేన పార్టీ నుంచి కూడా టిక్కెట్ ఆశించగా, పవన్ కళ్యాణ్ నుంచి సరైన హామీ దక్కకపోవడంతో చివరికి వైసీపీ వైపు ఆయన చూసినట్లుగా అప్పట్లో ప్రచారం […]

Janasena : జనసేనలోకి టిక్కెట్ల కోసం వచ్చేస్తున్నారట.! కోవర్టులు కారు కదా.?

5 months ago

Janasena : అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు దొరకవనుకున్నవారు.. టీడీపీలో చేరినా గెలిచే అవకాశం లేదనే గట్టి నమ్మకం వున్నవారు.. ప్రత్యమ్నాయంగా జనసేన పార్టీని ఎంచుకోవడంలో వింతేముంది.? అయితే, ఇలా వస్తున్న నాయకులతో జనసేన పార్టీ సంబరపడితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఇటీవలి కాలంలో జనసేన పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. అయితే, అసెంబ్లీ లేదా లోక్ సభకు పోటీ చేసే స్థాయి వ్యక్తులెవరూ ఇతర పార్టీల్లోంచి జనసేన పార్టీలోకి రావడంలేదు. కానీ, జనసేన మాత్రం, ‘నియోజకవర్గ […]

Janasena : జనసేన వర్సెస్ వైసీపీ : మూడు పెళ్ళిళ్ళు.. ముప్ఫయ్ మూడు కేసులు.!

5 months ago

Janasena : వైసీపీ నేత దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి తరచూ సోషల్ మీడియా వేదికగా, జనసేన పార్టీ మీద సెటైర్లు వేస్తుంటారు. అందుకు ఆయన తగిన మూల్యమే చెల్లించుకుంటుంటారు. ఓ ట్వీటెయ్యడం.. ఓ వంద తిట్లు తినడం ఆయనకు అలవాటైపోయింది. తాజాగా, ‘జనసైనికులకు ముఖ్య విజ్ఞప్తి. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాన్ని జగన్ గారు అమలు చేస్తున్నారని.. మీరు మీ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని ఒక్కొక్కరు మూడు లేదా నాలుగు వివాహాలు చేసుకుని.. మాకు కళ్యాణమస్తు పథకాన్ని మూడు […]

Janasena : పర్యావరణ విధ్వంసంమే పర్యావరణ ప్రేమికుడు వైఎస్ జగన్ లక్ష్యం: జనసేన

5 months ago

Janasena : ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించిన సంగతి తెలిసిందే. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ విషయంలో కీలక నిర్ణయాన్ని విశాఖ వేదికగా ప్రకటించారు వైఎస్ జగన్. ఇకపై రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలకు చోటు లేదంటూ వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేయగా, దానిపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నాయి. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్‌ని స్వాగతిస్తూనే, పర్యావరణం విషయమై వైసీపీ ధ్వంద వైఖరిని జనసేన అధినేత పవన్ […]

Janasena : ‘నా సేన కోసం నా వంతు’.! వినూత్న విరాళాల సేకరణ చేపట్టిన జనసేన.!

5 months ago

Janasena : రాజకీయ పార్టీలకు విరాళాలనేవి సర్వసాధారణమైన వ్యవహారమే. సామాన్యుల నుంచి, కార్పొరేట్ శక్తుల వరకూ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం కొత్త విషయమేమీ కాదు. కాకపోతే, సామాన్యులు రాజకీయ పార్టీలకు విరాళం ఇవ్వడమనేదానిపై కొంత గందరగోళం వుంది. అసలెందుకు సామాన్యులు ఏ రాజకీయ పార్టీకి అయినా విరాళాలు ఇస్తారు.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలుంటాయి. జోలె పట్టి జనం వద్దకు వెళ్ళి విరాళాలు సేకరిస్తుంటారు నాయకులు. దోసెలేస్తే వేల రూపాయలు, తట్ట మోస్తే.. లక్షల […]

Janasena : జనసేన సెటైర్ : ఫ్యాన్ షాక్ కొట్టడమేంటి మహాప్రభో.!

6 months ago

Janasena : సీలింగ్‌కి వేలాడే ఫ్యాన్ ఎలా షాక్ కొడుతుందబ్బా.? జనసేన పార్టీ నుంచి తాజాగా వచ్చని కార్టూన్ నేపథ్యంలో జనాల్లో ఇదే చర్చ జరుగుతోంది. బోల్డన్ని సెటైర్లు కూడా జనసేన మీద పడుతున్నాయి. ‘ఇక చాలు సంబడం, ఈ ఫ్యాను విపరీతంగా షాక్ కొడుతుంి.. తీసేద్దాం..’ అంటూ కార్టూన్ రూపొందించారు. ‘మొన్న బస్ ఛార్జీలు.. ఇప్పుడు కరెంటు ఛార్జీలు.. జగన్ సర్కారు బాదుడే బాదుడు..’ అంటూ ప్రస్తావించారు. ట్రూ ఆప్ ఛార్జీల బాదుడు.. విద్యుత్ ఛార్జీలను […]

Janasena : జనసేనాని కార్టూన్ల యుద్ధంతో జనసేనకు లాభమెంత.?

7 months ago

Janasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియా వేదికగా కార్టూన్ల మీద కార్టూన్లు వదులున్నారు.. ఒకింత ప్లానింగ్‌తో. తాజాగా ఆయన్నుంచి ఓ కార్టూన్ బయటకు వచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ కార్టూన్ పోస్ట్ చేశారు. అది కూడా, వైసీపీ సర్కారు మీద సెటైర్. ప్రతిపక్ష నేతగా వున్న సమయంలో రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తూ, తాము అధికారంలోకి వస్తే సంపూర్ణంగా మద్యాన్ని నిషేధిస్తామన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కండిషన్స్ అప్లయ్.. దశలవారీగా […]

IAS Vara Prasad : జనసేనలో మాజీ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ చేరిక.!

7 months ago

IAS Vara Prasad : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు మాజీ ఐఏఎస్ అధికారి దేవీ వరప్రసాద్. గురువారం హైద్రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాయలంలో ఈ చేరిక జరిగింది. దేవీ వరప్రసాద్‌కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ జెండా కాప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన భావజాలం నచ్చి, జనసేన పార్టీలో చేరిననట్లు ప్రకటించిన దేవీ వరప్రసాద్, జనసేన పార్టీతోనే రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలోకి వస్తుందన్న నమ్మకం తనకుందని అన్నారు. […]

Janasena : 2019లో వైసీపీకి.! 2024లో జనసేనకి.! ఆ వేవ్ సాధ్యమా.?

7 months ago

Janasena : 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం దక్కుతుందని ఎవరైనా ఊహించారా.? వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇంతటి మెజార్టీని ఊహించలేదు. నిజానికి, అది చాలా పెద్ద మ్యాజిక్. టీడీపీ ఓటు బ్యాంకు మరీ అంత దారుణంగా పడిపోకపోయినా, సీట్ల పరంగా చాలా చాలా దారుణమైన పరిస్థితిని 2019 ఎన్నికల్లో టీడీపీ చవిచూసింది. మరి, 2024 ఎన్నికల్లో ఏం జరగబోతోంది.? జనసేనతో కలిస్తే తప్ప అధికారంలోకి రాలేమని టీడీపీ […]

janasena : జనసేనాని పవన్ కళ్యాణ్ ధీమా వెనుక కారణం ఇదేనా.?

8 months ago

janasena :  గెలుపోటముల భయం లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి. నిజమే, ఇది నిజంగా అభినందించాల్సిన అంశమే.! అంతేనా.? ఇంకేమీ లేదా.? ఇందులో కొంత మాత్రమే నిజం వుంది. రాజకీయాల్లోకి ఎవరైనా ఎందుకొస్తారు.? పదవుల కోసమే. అధికార పీఠమెక్కేందుకే పార్టీలు పెడతారు ఎవరైనా. పవన్ కళ్యాణ్ ఇందుకు మినహాయింపేమీ కాదు. కానీ, స్వర్గీయ ఎన్టీయార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడున్న పొలిటికల్ వాక్యూమ్ ఇప్పుడు లేదు. నిజానికి, మెగాస్టార్ చిరంజీవికి ఇంచుమించు అలాంటి అవకాశం లభించింది. కానీ, దాన్ని […]

Latest News

  • Lokesh : పాదయాత్ర పూర్తి చేసుకుని ఆసుపత్రికి లోకేష్
  • Unstoppable : పవన్‌ ‘అన్‌ స్టాపబుల్‌’ ఎపిసోడ్‌ డేట్‌ వచ్చేసింది
  • Doraemon Show : భవనం కూలుతున్నప్పుడు 6 ఏళ్ల పిల్లాడికి ‘డోరెమాన్‌’ షో గుర్తుకు వచ్చి.. ప్రాణాలతో బయటపడ్డాడు
  • Maruti Suzuki : మారుతి సుజుకి కార్లకు ఇందనంగా ఆవు పేడ..!
  • Balakrishna :  తారకరత్న హెల్త్‌ విషయమై కీలక ప్రకటన చేసిన బాలకృష్ణ
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.