Telugu News » Tag » జగన్
YS Jagan : వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో 175కిగాను 175 అసెంబ్లీ నియోజకవర్గాల్నీ గెలిచే దిశగా పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గడచిన మూడేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమం పరంగా ఏం చేశామో చెప్పుకునేలా ‘గడప గడపకీ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలామంది మాత్రం లైట్ […]
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ‘దత్త పుత్రుడు’ అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెటకారాలు చేస్తోంటే, ‘సీబీఐ దత్త పుత్రుడు వైఎస్ జగన్..’ అంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. తాజాగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త పేరు పెట్టారు వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. ఇకపై, వైఎస్ […]
Nara Lekesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ‘జగన్‌వి డిగ్రీ ఫెయిల్ తెలివితేటలు’ అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేష్. ‘టెన్త్ పాస్, డిగ్రీ ఫెయిల్ తెలివితేటలతో వైఎస్ జగన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు’ అని అన్నారు నారా లోకేష్. 2019 ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో అయితే నారా లోకేష్ పోటీ చేసి ఓడిపోయారో, […]
Andhra Pradesh : 39 శాతం మంది ప్రజలు వైసీపీకి మద్దతుగా నిలిచిన్నప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా కష్టకాలమెలా ఎదురవుతుంది.? 32 శాతం మంది ‘న్యూట్రల్’గా వున్నారంటే, అందులో ఓ పది శాతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపుకు ఎన్నికల సమయంలో తిరిగినా.. అది ఆయనకు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. కానీ, ఇక్కడ వ్యతిరేకత 29 శాతం వుంది. సో, వ్యతిరేకత వైపు ‘న్యూట్రల్’ జనం ఎక్కువగా మారి, ‘అనుకూలంగా’ వున్నవారు […]
Narayana Swamy : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా హాట్ హాట్‌గా నడుస్తుంది. వైసీపీ, టీడీపీల యుద్దం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛాన్స్ దొరికితే చాలా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు సొంత పార్టీ వాళ్లే నోరు జారి తమ పార్టీ నాయకులని తిట్టుకుంటున్నారు. దీనిని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకొని వీడియొలు వైరల్ చేస్తుంటాయి. బుక్కయ్యాడుగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తాజాగా నోరు జారారు. తమ పార్టీ అధినేత, ఏపీ […]
YS Jagan : ప్రతిపక్ష పార్టీలను, ప్రాంతీయ పార్టీలను లొంగదీసుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రధాన అస్త్రం ఈడీ, సీబీఐ. ఇప్పుడు ఈ అస్త్రలను సరిగ్గా వాడుకుంటోంది కేంద్రంలో ఉన్న భాజపా. అధికారంలో ఎవరున్నా.. కేంద్రంలోని పాలకులపై ఇవే విమర్శలు. చెప్పింది వింటే సరే… లేకపోతే.. వారిపై ఈడీ కేసులు, సీబీఐ కేసులు, ఐటీ సోదాలు.. ఇవాన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి షరామామూలే. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇదే చేసిందనే […]
CM Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, షరతులతో కూడిన బెయిల్ మీద వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, విదేశాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలి. కొన్నాళ్ళ క్రితం దావోస్ పర్యటన నిమిత్తం విదేశీయానం చేయాల్సి వస్తే, అప్పుడూ కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే, అది అధికారిక పర్యటన. తాజాగా, […]
Ram Gopal Varma : ఏ విషయాన్నైన ముక్కు సూటిగా మాట్లాడే వారిలో రామ్ గోపాల్ వర్మ. ప్రతి విషయాన్ని చాలా చక్కగా విశ్లేషించి మాట్లాడుతుంటారు. మరి కొద్ది రోజులలో వర్మ తెరకెక్కించిన కొండా చిత్రం విడుదల కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన సినిమా టిక్కెట్స్ విషయంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. వర్మ స్టన్నింగ్ కామెంట్స్.. ఏపీలో టికెట్స్ ధరలు తగ్గిస్తూ విడుదల […]
Anil Kumble: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను సోమవారం భారత మాజీ క్రికెటర్ అనీల్ కుంబ్లే మర్యాద పూర్వకంగా కలిసారు. ముందు పుష్పగుచ్చం జగన్‌కు అందించిన అనీల్ కుంబ్లే ఓ గిఫ్ట్‌ను కూడా అందించారు. ఈ గిఫ్ట్ లో అనిల్ కుంబ్లే కెరీర్ లో 10 మైలురాళ్లను ఓ ఫొటోలో పొందుపరిచి, వాటి వివరాలను కూడా ఫ్రేమ్ చేసి జగన్ కు అందించాడు. ఇక సీఎం జగన్ కూడా అనీల్ కుంబ్లేకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం తిరుమల […]
AP-Telangana కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బాటలో నడవాల్సి వస్తోంది. ఏపీలో కొద్దిరోజులుగా మధ్యాహ్నం 12 గంటల నుంచే కర్ఫ్యూని కఠినంగా అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలను అత్యవసరమైతే తప్ప ఆ రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపేస్తున్నారు. ఫలితంగా ప్రజలు చాలా ఇబ్బందులుపడుతున్నారు. టీఎస్ఆర్టీసీ అయితే తన సర్వీసులని తాత్కాలికంగానైనా పూర్తిగా రద్దు చేసుకుంది. ఫలితంగా ఆదాయాన్ని సైతం కోల్పోతోంది. ఇదిలాఉంటే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు(ముఖ్యంగా […]
CM Jagan ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకి కరోనా తీవ్ర రూపం దాల్చుతుంటే రాష్ట్ర సర్కార్ దాని మీద కంటే కూడా తమకు రాజకీయంగా ఉపయోగపడే వాటిమీదే ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కరోనా మహమ్మారి వలన వేల సంఖ్యలో కుటుంబాలు రోడ్డున పడుతుంటే దానికి తగ్గ నష్ట నివారణలు చర్యలు తీసుకోవాల్సింది పోయి, మరిన్ని కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దేశంలోనే పేరున్న సంస్థ అమరరాజా సంస్థకు […]
Roja వైసీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎమ్మెల్యే రోజాకు సొంత పార్టీలోనే వ్యతిరేక శక్తులు ఎక్కువగా ఉన్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రోజుకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరు అనుకున్నారు, కానీ కుల సమీకరణాలు సరిగ్గా కుదరలేదంటూ ఆమెను పక్కన పెట్టారు. అయితే రెండో ధపా లో అయిన తనకు మంత్రి పదవి రాబోతోందా అని ఎదురుచూస్తున్నా రోజాకు ఈ సారికూడా మొండిచెయ్యి ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు […]
Acharya మెగాస్టార్ లేటెస్ట్ మూవీ ‘‘ఆచార్య’’ వచ్చే నెలలో (మే నెలలో) 13వ తేదీన ప్రేక్షకుల ముందుకి వస్తుందని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు కదా. కానీ.. ఆ రోజున విడుదలయ్యే పరిస్థితి లేదని, తర్వాతి నెల (జూన్) 18న రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఈ పిక్చర్ షూటింగ్ ప్రస్తుతానికి చివరి దశలో ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటమే ‘ఆచార్య’ విడుదల వాయిదాకి ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ఇప్పుడైతే సినిమా హాళ్లన్నీ సెంట్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. […]
VAKEEL SAAB పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ బాక్సాఫీస్ దగ్గర బడా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. అయితే రాజకీయాల వలన కొన్నాళ్లు సినిమాలకు దూరంగా పవన్ మళ్లీ వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా చుట్టు రాజకీయ రంగు పులుముకుంది. మొదటి రెండు వారాలలో అందరు సినిమా హీరోల టిక్కెట్స్ పెంచిన ప్రభుత్వం […]
Vakeel Saab ఇప్పటివరకు ‘‘వకీల్ సాబ్ వర్సెస్ సీఎం సాబ్’’ సిరీసులోని పార్ట్-1, పార్ట్-2 చూశాం. ఇప్పుడు పార్ట్-3 చూద్దాం. ఇలా మూడు పార్టులు రాయటానికి కారణం ‘వకీల్ సాబ్’ బజ్ ని క్యాచ్, క్యాష్ చేసుకుందామని కాదు. మరో రకంగా లబ్ధి పొందాలనీ కాదు. బీజేపీ అనే ఓ నేషనల్ పార్టీ, ఈ దేశాన్ని ఏడేళ్లుగా కంటిన్యూగా పాలిస్తున్న కమలనాథులు, వాళ్లు రోజూ కలవరించే జాతీయ ప్రయోజనం అనే కాన్సెస్ట్ ని ఆఫ్ట్రాల్ ఒక సినిమా […]