Telugu News » Tag » ఛార్మి
Charmi : సోషల్ మీడియా నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల సినీ నటి ఛార్మి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. సినిమాల్లో నటించడం మానేసి, పూరి జగన్నాథ్‌తో కలిసి ‘పూరి కనెక్ట్స్’ ద్వారా ఛార్మి సినిమాలు నిర్మిస్తోన్న విషయం విదితమే. ఇటీవల వచ్చిన ‘లైగర్’ పరాజయం పాలవడంతో, ఛార్మి తీవ్రంగా కలత చెందింది. సోషల్ మీడియా వేదికగా పెద్దయెత్తున ట్రోలింగ్ జరుగుతుండడంతో, కొన్నాళ్ళపాటు సోషల్ మీడియాకి దూరంగా వుంటాననీ, ఈ […]
Disha Case: దిశ హత్యాచార ఘటన ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొండూపల్లి గేట్ వద్ద వెటర్నరీ డాక్టర్ అయిన యువతిని అత్యాచారం చేసి అనంతరం అతి దారుణంగా హత్య చేశారు. షాద్ నగర్ చటన్ పల్లి అండర్ బ్రిడ్జ్ కింద దిశను పెట్రోల్ పోసి తగలబెట్టారు నలుగురు నిందితులు. ఈ కేసులో మహమ్మద్ ఆరిఫ్ , చెన్నకేశవులు, జోల్లు శివ, జోల్లు నవీన్ టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. సీన్ […]
పంజాబి ముద్దుగుమ్మ ఛార్మి 13 ఏళ్ల వయస్సులోనే వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. నీ తోడు కావాలి అనే సినిమతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మ మెల్లమెల్లగా స్టార్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్లింది. . కెరీర్‌లో దాదాపు 50 సినిమాలు పూర్తి చేసింది. స్టార్ హీరోలు అందరితో జత కట్టింది.అశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ అమ్మడి పేరు చెబితే అభిమానులకు పూనకాలు వచ్చేలా చేసింది. అయితే రాను రాను ఛార్మి క్రేజ్ తగ్గింది. అన్ని సెకండ్ […]
గత ఏడాది లాక్‌డౌన్ సమయంలోనే చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలెకారు. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న హీరో, హీరోయిన్స్ నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసి సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్స్ సైతం కెరీర్‌ని గురించి ఆలోచించకుంగా పెళ్లి పీటలెక్కడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో సింపుల్‌గా పెళ్లి చేసుకోగా, ఆ తర్వాత హనీమూన్‌కు మాల్దీవులకు వెళ్లారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల […]
LIGER యూత్‌ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ భామ అనన్య పాండే ప్రధాన పాత్రలలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్నలైగర్ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఇందులో విజయ్‌దేవరకొండ పొడవాటి జుట్టుతో మాస్ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్‌లుక్ […]
Charmme Kaur విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది. వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం లైగర్ సినిమాతో బిజీ గా ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రౌడీ అభిమానులు కూడా అంతే హైప్ క్రియేట్ చేశారు. రౌడీ హీరో విజయ్ […]
LIGER ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత పూరీ జగన్నాథ్.. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.లాక్ డౌన్ ముందు మొదలైన ఈ షూటింగ్ కరోనా వలన ఆగిపోయింది. రీసెంట్‌గా తిరిగి మొదలు పెట్టారు. ఇటీవల చిత్ర పోస్టర్ రిలీజ్ చేస్తూ టైటిల్ అనౌన్స్ చేశారు. లైగర్ అనే టైటిల్‌తో విడుదలైన పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పోస్టర్‌కు పాలాభిషేకాలు, బీరాభిషేకాలు చేశారు. […]
Puri jagannaadh : పూరి జగన్నాధ్ .. గతంలో వైష్ణో అకాడమి అన్న బ్యానర్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకనో ఆ బ్యానర్ లో పూరి జగన్నాధ్ ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం పూరి కనెక్ట్స్ – పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ […]
వరుణ్ తేజ్ – విజయ్ దేవరకొండ .. ఇద్దరు టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా విపరీతమైన క్రేజ్ ఉన్నవాళ్ళే. కెరీర్ ప్రారంభం నుంచి వరుణ్ తేజ్ – విజయ్ దేవరకొండ డిఫ్రెంట్ జోనర్స్ లో కథ లని ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇద్దరి స్టైల్ వేరైనప్పటికీ ఇద్దరు పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్నారు. వరసగా సూపర్ హిట్స్ అందుకుంటూ మంచి ఫాం లో ఉన్నాడు వరుణ్ తేజ్. ఇక విజయ్ దేవరకొండ గత చిత్రాలు డిజాస్టర్స్ […]
తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. వీరిలో చాలా మంది కష్టపడి పైకి వచ్చిన వారే. ఈ లిస్ట్ లో తప్పక చెప్పుకోవాల్సిన పేరు సత్య దేవ్. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా.., మెగాస్టార్ చిరంజీవి పై ఉన్న పిచ్చి అభిమానంతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు సత్య దేవ్. ఆ తరువాత స్టార్ హీరోలసి నిమాలలో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీ అయ్యాడు . కానీ.., సత్యదేవ్ సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే […]
ఆకాష్ పూరి నటించిన లేటెస్ట్ సినిమా రొమాంటిక్. కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో అయినా మంచి హిట్ అందుకోవాలని ఆకాష్ కసిగా ఉన్నాడు. వాస్తవంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొడుకు గా మెహబూబా సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆకాష్ మాత్రం ఖచ్చితంగా మంచి మాస్ హీరో అవుతాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆకాష్ తో పూరి సెకండ్ […]
బాక్సర్.. ఫైటర్.. ఇంచు మించు రెండు ఒకే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమాలని ఇండస్ట్రీలో టాక్. అంతేకాదు ఈ రెండు సినిమాలలో యంగ్ అండ్ క్రేజీ హీరోలు. ఈ రెండు ప్రాజెక్ట్స్ లాక్ డౌన్ కి ముందే షూటింగ్ మొదలై ఆగిపోయాయి. అన్ లాక్ తర్వాత ఆర్ ఆర్ ఆర్ .. ఆచార్య లాంటి భారీ సినిమాలన్ని సెట్స్ మీదకి వచ్చాయి. తాజాగా ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 కూడా మొదలైంది. కాని బాక్సర్, […]
ఆర్తి అగర్వాల్.. తెలుగు సినీ ప్రేక్షకులు ఈ హీరోయిన్ ని ఎప్పటికీ మరచిపోలేరు. ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఆర్తి. ఆ తరువాత టాప్ స్టార్స్ అందరి సరసన ఆడి పాడింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే.. తన చెల్లి అదితి అగర్వాల్ ని కూడా పరిశ్రమలోకి తీసుకొచ్చింది. ఆర్తి అగర్వాల్ మొదటి సినిమాలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన ‘గంగోత్రి’ […]
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పూరి భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సస్ తో వరసగా రెండు సినిమాలని అనౌన్స్ చేశాడు. ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియన్ సినిమా కాగా ఒకటి కొడుకు ఆకాష్ తో రొమాంటిక్ ప్లాన్ చేశాడు. లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈ రెండు సినిమాలు ఎప్పుడో రిలీజయ్యేవి. కాని పూరి ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కాగా త్వరలో విజయ్ దేవరకొండ సినిమాని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు […]
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్న సినిమా ఫైటర్. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటి అనన్య ఆండే హీరోయిన్ గా నటిస్తోంది. నాలుగు భాషల్లో పాన్ ఇండియన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా బాలీవుడ్ మేకర్ కరణ్ జోహార్ సమర్పిస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందే దాదాపు 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. కాగా తిరిగి మళ్ళీ […]