Chicken Wings : ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ చేస్తున్న పనుల వల్ల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. కొందరు మంచి పేరు దక్కించుకుని వైరల్ అవుతుంటే.. మరి కొందరు విమర్శలు ఎదుర్కొంటూ వైరల్ అవుతున్నారు. ఆ మధ్య ఒక డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ చేసిన ఫుడ్ నుండి కొద్ది మొత్తంలో తీసి తిని మళ్లీ ప్యాక్ చేసిన సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు […]