Chahal : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల అంశం తెగ హాట్ టాపిక్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న చాలా మంది లేనిపోని కారణాలకు విడాకులు తీసుకుంటున్నారు. అయితే క్రికెట్ వరల్డ్‌తో పోల్చుకుంటే సినీ పరిశ్రమలోనే విడాకులు ఎక్కువ. అంతే కాకుండా క్రికెట్ కపుల్స్ అందరూ చాలా క్యూట్‌గా ఉంటారని ఎప్పటికప్పుడు అభిమానులు వారిని ప్రశంసిస్తూ ఉంటారు. పుకార్లకి చెక్.. భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ […]