Telugu News » Tag » చావు కబురు చల్లగా
కరోనా మహమ్మారి సృష్టించిన ప్రళయంలో థియేటర్స్ దాదాపు తొమ్మిది నెలలు మూత పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రేక్షకులకు వినోదం దొరకడం కరువైంది. అయితే ఈ ఏడాది డేర్ చేసి యాజమాన్యాలు థియేటర్స్ ఓపెన్ చేయగా, సినీ ప్రేక్షకులు ధైర్యంగా వచ్చి సినిమాలను పెద్ద హిట్ చేశారు. కరోనా కష్టకాలంలోను ఇంత ఆదరణ లభించడాన్ని చూసిన నిర్మాతలు తమ సినిమాలను వరుసగా థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే థియేటర్‌లో విడుదలైన క్రాక్, నాంది, ఉప్పెన వంటి చిత్రాలు […]
Kartikeya : ఆర్ ఎక్స్ 100 సినిమాతో బాగా పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. అంతక ముందు ఒక సినిమా చేసినా అంతగా గుర్తింపు రాలేదు గాని ఆర్ ఎక్స్ 100 మాత్రం కెరీర్ లో చెప్పుకునే సినిమాగా నిలిచింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ మాత్రం పడటం లేదు. డాన్స్.. పర్ఫార్మెన్స్ ..ఫైట్స్.. ఇలా అన్నిటిలో కార్తికేయ బాగా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే […]
KARTIKEYA : ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ కెరీర్‌లో భిన్న పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం చావు కబురు చల్లగా చిత్ర ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు కార్తికేయ. మార్చి 19న విడుదల కానున్న ఈ చిత్రంలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్ర పోషించాడు. ఇందులో కార్తికేయ డైలాగ్ డెలివరీ, మ్యానరిజం అన్నీ కొత్తగా ఉన్నాయి. ముఖ్యంగా భర్త చనిపోయిన అమ్మాయిని ప్రేమించడం అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమయ్యాడు. […]
KARTIKEYA యువ హీరో కార్తికేయ ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ఎక్స్ 100 చిత్రం కార్తికేయకు తొలి సినిమానే అయినప్పటికీ చాలా పరిణితితో నటించాడు. ప్రేమలో విఫలమైన యువకుడిగా అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తర్వాత కార్తికేయ నటించిన పలు చిత్రాలు పెద్దగా అలరించలేకపోయాయి. తాజాగా గీతా ఆర్ట్స్ బేనర్‌లో చావు కబురు చల్లగా అనే చిత్రం చేశాడు కార్తికేయ. ఇందులో బస్తీ బాలరాజు పాత్ర పోషించాడు. ఇప్పటికే టీజర్ […]
Anasuya అనసూయకు ఇప్పుడున్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. వెండితెర పై అనసూయ కనిపిస్తోందంటే చాలు అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. అసలే ఇప్పుడు అనసూయ ఫుల్ బిజీగా ఉంది. ఏకంగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు కూడా చర్చలు జరుగుతున్నాయి. సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ ఇలా ప్రతీ క్షణం ఎంతో బిజీగా గడుపుతోంది. అలాంటి అనసూయ చావు కబురు చల్లగా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. పైన పటారం అనే ఈ […]
Suma ఒక్కోసారి కొన్ని ఘటనలు అందరినీ విస్మయానికి గురి చేస్తుంటాయి. మామూలుగా సుమ ఏదైనా ఫంక్షన్‌ను హోస్ట్ చేస్తోందంటూ అక్కడి వాతావరణం అంతా కూడా సందడిగా మారిపోతోంది. ఎలాంటి పరిస్థితినైనా తన మాటల చాతుర్యంతో అదుపులోకి తీసుకొస్తుంటుంది. నిన్న జరిగిన చావు కబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ అలాంటి ఘటనే జరిగింది. పైన పటారం పాట రాసిన రచయిత సనారే (సత్య నారాయణ రెడ్డి)ని సుమ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ కుర్రాడి మాటలు, చేష్టలు చూసి […]
Pushpa అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతోన్న పుష్ప సినిమా పై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బన్నీ ఏమో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఉన్నాడు.. సుకుమార్ ఏమో రంగస్థలం వంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసి ఉన్నాడు. ఇలా ఇద్దరూ కలిసి వస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, లీకైన మేకింగ్ వీడియోలు, బన్నీ లుక్ ఇలా ప్రతీ ఒక్కటి […]
Bunny : కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలలో కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన చిత్రం చావు కబురు చల్లగా. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రజిత, మహేష్, భద్రం ముఖ్య పాత్రలు పోషించారు. ‘టాక్సీవాలా’ ఫేమ్ జేక్స్ బెజాయ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాను మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. […]
ALLU ARJUN : చిరంజీవిని ఇన్సిపిరేషన్‌గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. తనకుంటూ ప్రత్యేక అభిమానగణం ఏర్పరచుకున్న బన్నీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తన అభిమానులు గర్వపడేలా చేస్తున్నాడు. మరి కొద్ది రోజులలో పుష్ప అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పుష్పరాజ్ అనే పాత్రలో బన్నీ కనిపించి అలరించనున్నాడు. ఆగస్ట్ 13న చిత్రాన్ని విడుదల […]
ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న కుర్ర హీరో కార్తికేయ. ప్రస్తుతం కార్తికేయ ..కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో చావు కబురు చల్లగా అనే సినిమా చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. బస్తీ బాలరాజు పాత్రలో కార్తికేయ, మల్లిగా లావణ్య ఆకట్టుకుంటున్నారు. […]
ఆర్ఎక్స్ 100 చిత్రంతో సినీ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా తర్వాత సరికొత్త ప్రయత్నాలు చేసినప్పటికీ మంచి విజయాలు సాధించలేకపోయాడు. ఇప్పుడు చావు కబురు చల్లగా అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా మార్చి 19న విడుదల కానుండగా, చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇటీవల ఈ చిత్రంలో అనసూయ మాస్ సాంగ్ చేయనుందంటూ మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఆ సాంగ్‌కి సంబంధించిన అప్‌డేట్ వచ్చింది. పైన […]
Lavanya Tripathi : దాదాపు పదేళ్ల కిందట ‘అందాల రాక్షసి’గా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ఏడాదికొక మూవీ చొప్పున చేసుకుంటూపోతోంది. 2012 మొదలుకొని 2019 వరకు ఆమె నటించిన సినిమాలు ప్రతి సంవత్సరం రిలీజ్ అయ్యాయి. కానీ లాక్డౌన్ వల్ల 2020లో లావణ్య చిత్రమేదీ రాలేదు. ఆ లెక్కను సరిచేయటానికి మార్చిలో రెండు ఫిల్మ్స్ వస్తున్నాయి. ఒకటి.. ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. రెండు.. ‘చావు కబురు చల్లగా’. మొదటిది మార్చి 5న, రెండోది 19న […]
ANASUYA బుల్లితెరకు గ్లామర్ అద్దిన అందాల ముద్దుగుమ్మ అనసూయకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చలాకీ మాటలతో పాటు అందచందాలతో ప్రేక్షకులని అలరిస్తున్న అనసూయ సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్‌కు వినోదాన్ని పంచుతూ ఉంటుంది. ఇక ఈ అమ్మడు గ్లామర్ షో విషయానికి వస్తే వెరైటీ డ్రెస్సులో వయ్యారాలు పోతూ కుర్రకారుకు హీటెక్కిస్తూ ఉంటుంది. అనసూయ హాట్ పిక్స్‌కు ముగ్దులు కాని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం వెండితెరపై కూడా […]
ANASUYA అందాల భామ అనసూయ అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. తన చలాకీ మాటలైతేనేమి, అందాల ఆరబోతనైతే నేమి అనసూయకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆమె పేరు చెబితే కుర్రకారు పూనకం వచ్చినట్టు ఊగిపోతుంటారు. ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ అంతే గ్లామర్ మెయింటైన్ చేస్తూ అందరి మతులు పోగొడుతూ ఉంటుంది. తరచు ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తుంటాయి. గ్లామర్‌తో సెగలు రేపుతున్న అనసూయకు ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా […]
ANASUYA తెలుగు టాప్ యాంకర్స్‌లో ఒకరైన అనసూయకు హీరోయిన్స్‌తో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోస్ మరోవైపు సినిమాలతో రచ్చ చేస్తున్న అనసూయ అడపాదడపా సోషల్ మీడియా పోస్ట్‌లతో కేక పెట్టిస్తుంటుంది. ప్రస్తుతం అనసూయ ఎన్ని షోస్ చేస్తుందో అంతే రేంజ్‌లో సినిమాలు కూడా వెండితెరపై వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. సినిమాల విషయానికి వస్తే ఆమె నటించిన ఖిలాడీ, థ్యాంక్ యూ బ్రదర్,రంగ మార్తాండ వంటి చిత్రాలు త్వరలో ప్రేక్షకులని అలరించేందుకు […]