Telugu News » Tag » గ్రేటర్ మేయర్ పదవి
తెలంగాణాలో పేద ప్రజలపై అరాచకాలు జరుగుతున్న కనీసం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మీడియాతో అయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులపై అరాచకాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్ళడానికి విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసులు హీరోలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో జీరోలుగా తయారవుతున్నారు. పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వండి. పోలీసులకు స్వేచ్ఛను ఇస్తే పదిహేను నిమిషాల్లో పాత బస్తీలో జల్లెడ పట్టి రోహింగ్యాలను […]
జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగి రోజులు గడుస్తున్నా మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో ఇలాంటి స్ఫష్టత లేదు. ఇక ఈ పదవుల కోసం అన్ని పార్టీలు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. తాజాగా ఈ పదవుల విషయంలో ఒక స్పష్టతనిచ్చారు. అయితే మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక దింట్లో భాగంగా సెక్షన్ 81 ప్రకారం పాలకమండలి ఆధ్వర్యంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాలని ఈసీ […]
హోరా హోరీ గా కొనసాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లను సాధించగలిగింది. ఎక్స్ అఫీషియో ఓట్లను కలుపుకుంటే టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని అధిష్టించవచ్చు. అయితే మేయర్ పీఠాన్ని ఎవరి దక్కించుకుంటారు అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సారి గ్రేటర్ మేయర్ పదవి ని జనరల్ మహిళ కోసం రిజర్వ్ చేయబడింది. అయితే ఈ సీటు కోసం చాలా మంది జనరల్ కేటగిరీ మహిళా […]