Telugu News » Tag » గోల్డ్ స్మిగ్లింగ్
ఎంత పెద్ద గజ దొంగైనా చిన్న తప్పు చేస్తాడంట. ఈ దొంగకి కూడా అంతే. చిన్న మిస్టేక్ తో ’బంగారం‘ లాంటి ప్లాన్ బెడిసి కొట్టింది. విదేశాల నుంచి గోల్డ్ స్మిగ్లింగ్ చేసేవాళ్లు రకరకాల ప్రణాళికలు వేస్తుంటారు. కొన్నిసార్లు ’చావు‘ తెలివితేటలు చూపిస్తుంటారు. కడుపులో కూడా బంగారం పెట్టుకొని వస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోతుంటారు. చెన్నై ఎయిర్ పోర్టులో రెండు రోజుల కిందట ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి సోమవారం దుబాయ్ […]