Geethika: ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీలో ఎవరు ఎలా క్రేజ్ సంపాదించుకుంటారో చెప్పలేం. అలా ఎంతో మంది తమ కెరీర్ ను అద్భుతంగా రాణించారు. అలా బుల్లితెరపై సూపర్ స్టార్స్ గా ఎదిగారు. అందులో ప్రముఖ ఛానల్ లో ఆట డాన్స్ షోలో ఎంతో మంది క్రేజ్ సంపాదించుకున్నారు. అందులో ఆట గీతిక కూడా ఎంతో హైప్ సాధించారు. తన అందమైన అల్లరితో, మాటలతో చిన్న వయసులో తన డాన్స్ తో అలరించింది. డాన్స్ షోలో గెలిచి […]