Telugu News » Tag » గణేషుడి లడ్డు
Ganesh Laddu : కొన్ని సంవత్సరాల ముందు వరకు వినాయకుని లడ్డు ప్రసాదం వేలం పాటలు వందలు వేల వరకు పాడేవారు. కానీ ఈ మధ్య కాలంలో లక్షల రూపాయలు వేలం పాట నడుస్తోంది. ప్రతి సంవత్సరం గణేశుడి లడ్డు ఏదో ఒక చోట.. ఎక్కడో ఒక చోట రికార్డు స్థాయి రేటు పలుకుతూనే ఉంది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ మై హోమ్ భూజా అపార్ట్మెంట్ లో ఏర్పాటు చేసిన గణేశుని లడ్డు వేలం పాట […]