Telugu News » Tag » ఖైదీ
Lokesh Kanagaraj : ఎక్కడ చూసినా లోకేష్ నామ జపమే.! ఈ లోకేష్ మన రాజకీయ నాయకుడు నారా లోకేష్ కాదు. ఈయన లోకేష్ కనగరాజ్. ‘విక్రమ్’ సినిమా దర్శకుడు. దేశమంతా ఇప్పుడు ఈ లోకేష్ గురించే మాట్లాడుకుంటోందంటే, ఆయన తెరకెక్కించిన సినిమాలు అలాంటివి మరి. కార్తీ హీరోగా ‘ఖైదీ’ సినిమా తెరకెక్కించిన లోకేష్, కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ సినిమాతో లేటెస్ట్ సంచలనానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ‘విక్రమ్’ సినిమా సంచలనాలు సృష్టించేస్తోంది […]
Dhanush : కోలీవుడ్ లో కార్తి కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. గత ఏడాది ఖైదీ సినిమాతో వచ్చి సెన్షేషనల్ హిట్ అందుకున్న కార్తి తాజాగా సుల్తాన్ సినిమాతో వచ్చాడు. రష్మిక మందన్న తమిళంలో నటించిన మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాతో కార్తి పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. తెలుగు డబ్బింగ్ వర్షన్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం మంచి వసూళ్ళు సాధించిందని సమాచారం. […]
ఈ ఏడాది సినిమా పరిశ్రమకు ఏ మాత్రం కలిసి రాలేదు. కరోనాతో చాలా మంది సినీ కార్మికులు రోడ్డున పడడం ఆందోళన కలిగిస్తే, మరోవైపు వరుసగా పలువురు లెజండరీ నటీనటులు, కొరియోగ్రాఫర్స్, రచయితలు కన్నుమూయడం విషాదాన్ని మిగిల్చింది. తాజాగా మరో ప్రముఖ నటుడు గుండెపోటుతో కన్నుమూశారు. ఖైదీ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన అరుణ్ అలెగ్జాండర్ సోమవారం రోజు మృత్యువాత పడ్డారు. 48 ఏళ్ల వయస్సు ఉన్న అరుణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా చాలా సుపరిచితం. ‘మనరం’, […]
ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన నడవడిక, ప్రవర్తన, వినయంతో ఎంతో మంది మనసులని గెలుచుకున్నారు. కెరియర్లో 151 సినిమాలు చిరంజీవి ఇప్పటికీ ఉత్సాహంతో సినిమాలు చేస్తూ అభిమానగణాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. స్వయంకృషితో వచ్చిన చిరంజీవి తన మొహంపై చిరునవ్వుని అందరి ముందు పెడతాడే తప్ప బాధల గురించి పెద్దగా చర్చించరు. తాజాగా సామ్ జామ్ అనే టాక్‌షోకు హాజరైన మెగాస్టార్ తన కష్ట, సుఖాలను సమంత […]