Telugu News » Tag » కోవిడ్ 19
COVID Vaccination కోవిడ్ -19 ప్రపంచాన్ని చాలా దారుణంగా కదిలించి, అనేకమంది జీవనోపాధి పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇక వ్యాక్సిన్ ప్రస్తుతానికి అందుబాటులోకి రావడంతో ఈ మహమ్మారికి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైంది. 60 ఏళ్లు పై బడిన పౌరులు టీకాలు వేయించుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడంలో భారీ పాత్ర పోషిస్తున్నాయి. ఇక ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అనూహ్యమైన భాగం పంచుకోబోతుంది ప్రసిద్ధ ప్రైవేట్ ఆసుపత్రి హ్యాపీ హాస్పిటల్. […]
ప్రపంచాన్ని కొత్త రకం కరోనా వైరస్ భయబ్రాంతులకు గురిచేస్తుంది. బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ రూపాంతరం చెందినట్లు నిపుణులు గుర్తించారు. దీనితో బ్రిటన్ నుండి అన్ని దేశాలకు రాకపోకలు నిలిపివేశారు. అలాగే భారత్ కూడా కొత్త రకం వైరస్ విషయంలో అప్రమత్తం అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె ఇప్పుడు మరో కొత్త వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఆఫ్రికా ఖండంలో కొత్త కరోనా వైరస్ రూపు మార్చుకొని శరవేగంగా విస్తరిస్తుంది. అయితే […]
కరోనా మహమ్మారి కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ ఏడాది మొత్తం ప్రజల జీవితాలని చిన్నాభిన్నం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తుంది అనుకునే లోపే మరో కొత్త రకం వైరస్ ఇప్పుడు గుబులు పుట్టిస్తుంది. బ్రిటన్‌లో ఈ కొత్త తరహా వైరస్‌ని కనుక్కోగా, అది చాలా స్పీడ్‌గా వ్యాపిస్తుందట. దీంతో అక్కడ కొన్ని వారాల పాటు లాక్‌డౌన్ విధించారు. మిగతా దేశాలు బ్రిటిన్‌తో పూర్తిగా రవాణా వ్యవస్థను రద్ధు చేశాయి. మనదేశం కూడా ముందస్తు […]
ప్రపంచమంతా ఇప్పటికే కరోనా వైరస్ తో అల్లకల్లోలం అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటె బ్రిటన్ లో కొత్త కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇక ఈ వైరస్ ఉగ్రరూపం దాల్చుతూ శరవేగంగా వ్యాపిస్తుంది. ఇక కొత్త మహమ్మారి దాటికి పరిస్థితులు నియంత్రణలోకి రాకపోవడంతో ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ లాక్ డౌన్ విధించారు. ఇక ఆ దేశంలో పరిస్థితి దారుణంగా ఉందని తెలియడంతో ఒకవైపు భారత్ కూడా అప్రమత్తమైంది. అయితే ఈ కొత్త కరోనా వైరస్ […]
కరోనా.. ఈ పేరు వింటేనే ఒకప్పుడు భయపడేవాళ్లం. ఐ మీన్.. ఒకప్పుడు అంటే ఓ రెండుమూడు నెలల కింద. ఇప్పుడు అంత భయం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు కరోనా వచ్చినా ఓ పది రోజులు జాగ్రత్తలు పాటిస్తే చాలు.. వచ్చిన దారినే అది పోతుంది. జ్వరం వస్తే ఇప్పుడు ఎంత లైట్ తీసుకుంటామో.. కరోనా వచ్చినా అంతే లైట్ తీసుకుంటున్నారు జనాలు. అందుకే.. జనాలు కూడా ఇక బయట తిరగడం మొదలు పెట్టారు. కరోనా జాగ్రత్తలే లేవు. […]