Telugu News » Tag » కోవిడ్
Covid Vaccine కోవిడ్‌కి ముందు.. కోవిడ్ తర్వాత.. ప్రజారోగ్యం విషయమై ఇలా చర్చించుకోవాల్సి వస్తోంది. కోవిడ్‌కి ముందు సాధారణ జలుబు పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. జ్వరం విషయంలో అయినా, ఇతరత్రా చిన్నా చితకా అనారోగ్య సమస్యల విషయంలో అయినా అదే పరిస్థితి. గుండె పోటు, కిడ్నీల పనితీరు.. ఇలాంటి అంశాలకు సంబంధించి రోజుకో కొత్త అనుమానం జనాన్ని తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. ప్రధానంగా చిన్న వయసులో గుండె పోటుకి కోవిడ్ వ్యాక్సిన్ కారణమన్న ప్రచారం […]
Covid 19 : కోవిడ్ వైరస్ ఇప్పట్లో మానవాళిని వదిలేలా కనిపించడంలేదు. రెండు డోసులు మాత్రమే కాదు, మూడు డోసులు పూర్తి చేసుకున్నా, కోవిడ్ మహమ్మారి వదిలి పెట్టేలా లేదు పరిస్థితి. భారతదేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ అత్యంత వేగంగా జరిగింది. ఇంకోపక్క మూడో డోస్ (ప్రికాషనరీ డోస్) కూడా వేగంగానే వేస్తున్నారు. అయినాగానీ, కోవిడ్ విజృంభణ ఆగడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య స్థిరంగా వుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కేసులు బాగానే నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో […]
2017లో మున్నా మైకేల్ బాలీవుడ్ ఫిల్మ్ ద్వారా ఫేమ్ అయిన నిధి అగర్వాల్, తెలుగు, తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలు చేసింది. ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నిధి అగర్వాల్ క్రేజ్‌ని మరింత పెంచింది. తమిళంలోను ఈ అమ్మడికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య కోలీవుడ్ అభిమానులు ఈ అమ్మడికి ఏకంగా ఓ గుడి కట్టడం విశేషం. కాగా, ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరిహరవీరమల్లు’లో నిధి హీరోయిన్గా నటిస్తోంది. […]
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలు పిట్లల్లా రాలిపోతున్నారు. లక్షల్లో కేసులు వేల కొలది మరణాలు సంభవించడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ క్రమంలో తమను ఎంతగానో అభిమానించే అభిమానులకు అండగా నిలవాలని సెలబ్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు తమిళ నటులు సూర్య, కార్తీ, సీనియర్ నటుడు శివకుమార్ ముఖ్యమంత్రిని కలిసి విరాళం అందించారు. సోదరులిద్దరు కోటి రూపాయలు విరాళం అందించగా, శివ కుమార్ […]
NAGARJUNA : గత ఏడాది కరోనా మహమ్మారి ఎంత విలయం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వలన సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కన్నుమూశారు. కరోనా ఈ ఏడాది కాస్త తగ్గుముఖం పట్టిందని అందరు సంతోషం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇప్పుడు కొన్ని చోట్ల సెకండ్ వేవ్, కొన్ని చోట్ల థర్డ్ వేవ్ నడుస్తుంది. కాస్త అజాగ్రత్తగా ఉన్నా కూడా కరోనా కాటుకు బలవుతారని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. అంతేకాదు ప్రతి ఒక్కరు విధిగా టీకాలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలు […]
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నడుస్తున్న తరుణంలో జనాలలోకి పోవాలంటే సామాన్యులు, సెలబ్రిటీలు తెగ భయపడిపోతున్నారు. అయితే సినిమా స్టార్స్ కరోనా వలన దాదాపు ఎనిమిది నెలలు ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ నడుస్తున్నాయి. ఈ తరుణంలో కరోనా విజృంభిస్తుండగా, మళ్ళీ షూటింగ్స్ ఆపితే చిత్ర మనుగడ పరిస్థితి దారుణంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కొందరు స్టార్స్ కరోనా టీకా తీసుకొని సెట్‌లో పలు నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. తాజాగా మలయాళ మెగాస్టార్ మోహన్ […]
Rakul Preet రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. కరోనా వచ్చిన తరువాత క్వారంటైన్‌లో ఉన్న రకుల్ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. అలా క్వారంటైన్‌లోనూ రకుల్ ఫుల్ ఎంజాయ్ చేసింది. అయితే నెగెటివ్ రిపోర్ట్ వచ్చిన తరువాత వెంటనే షూటింగ్‌లంటూ బిజిబిజీగా అయిపోయింది. మామూలుగా కొందరు మాత్రం కరోనా నుంచి ఎలా బయటపడ్డారు.. ఏ ఏ నియమాలు పాటించారో చెబుతుంటారు. అలా రకుల్ ప్రీత్ కూడా తాజాగా ఓ […]
Tamannaah మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో చేసే సందడి ఎంతగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తమన్నాకు కరోనా సోకిన విషయం తెలిసింది. దాదాపు పది పదిహేను రోజుల క్వారంటైన్ తరువాత తమన్నాకు కరోనా నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలా నెగెటివ్ వచ్చిన తరువాత తమన్నా తన అభిమానులతో ముచ్చటించింది. క్వారంటైన్‌లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. అలా కొందరు నెటిజన్లు మాత్రం తమన్నా శరీరాకృతి, గ్లామర్‌లో వచ్చిన మార్పుల గురించి అడిగారు. చబ్బీగా అయ్యావని, […]
కోవిడ్ 19 దెబ్బకి మూతపడిన థియేటర్స్ తెరుచుకున్నా కూడా జనాలలో ఇంకా కాస్త భయం పోనేలేదని తాజా పరిస్థితులు చూస్తుంటే తెలుస్తోంది. ఈ మధ్యలో ఓటీటీలో సినిమాలని చూడటం కూడా బాగా అలవాటు చేసుకున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో థియోటర్స్ ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు లభించిన నేపథ్యంలో అన్ని భద్రతల మధ్య ఎట్టకేలకి ఈ నెలలో సినిమాలు రిలీజ్ కి డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. వాస్తవంగా సంక్రాంతి రేస్ లో చాలా సినిమాలున్నప్పటికి 50 పర్సెంట్ […]
లావణ్య త్రిపాఠి అందంతో పాటు ప్రతిభ ఉన్న నటి. అందం అంటే స్కిన్ షో గ్లామర్ డాల్‌గా ఎన్నడూ తెరపై హద్దులు దాటలేదు. చీరకట్టులోనో సంప్రదాయ దుస్తుల్లోనూ కనిపించి మెప్పించింది. అలాంటి లావణ్య త్రిపాఠి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. లాక్టౌన్ సమయంలోనూ లావణ్య రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ నానా హంగామా చేసేది. పైగా లాక్డౌన్ కాలాన్ని ఫ్యామిలీకి దూరంగా గడపాల్సి వచ్చింది. సినిమా షూటింగ్ కోసమని హైద్రాబాద్ వచ్చిన […]
మెగాబ్రదర్ నాగబాబుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కరోనా సోకడం దాన్నుంచి కోలుకోవడం ప్లాస్మా దానం చేయడం కూడా జరిగింది. తాజాగా నాగబాబు కరోనా స్వీయ అనుభవాల గురించి బయటకు చెప్పాడు. కరోనా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు బయటపడ్డాయి.. ఆస్పత్రిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు.. అక్కడ ఎలా చూసేవారు.. ఎలా గడపాల్సి వచ్చింది అనే విషయాల గురించి పూస గుచ్చినట్టు వివరించాడు. ఆస్తమా ఉన్న కారణంగా ఊపిరి ఆడకపోయేదని, ఆ క్షణంలో చాలా భయపడ్డానని నాగబాబు చెప్పాడు. […]