Telugu News » Tag » కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి కీలకంగా మారింది. ఇక ఈ పదవి కోసం పార్టీలోని పలువురు నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయాలను కూడా సేకరించి అధిష్టానం కు అప్పగించాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్. ఇక దీనితో ఎప్పుడెప్పుడు పీసీసీ పదవిని ప్రకటిస్తారా అని తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నాయి. ఇక ఇప్పటికే పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి […]
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడానికి ప్రధాన పార్టీలు మూడూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బరిలో నిలబడుతున్న అభ్యర్థులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఈ ఎన్నికలు తర్వాతి అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ వెర్షన్ల లాంటివనే ఆలోచనలో పాలకవర్గం తెరాస ఉంటే ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రధాన ప్రతిపక్షం స్థానం కన్ఫర్మ్ అవుతుందని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. అందుకే గెలుపు కోసం అన్ని దారుల్లోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ కాబట్టి టిఆర్ఎస్ ఆర్థిక పరంగా, అంగబలం పరంగా బలంగా ఉంది. ఆ పార్టీ అభ్యర్థికి […]