Cobra : తమిళ నటుడు విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విలక్షణ నటుడు. సినిమా కోసం ఎలాంటి రిస్క్‌లు చేయడానికైనా వెనుకాడదు. అలా లైఫ్ రిస్క్ చేసిన సినిమాల్లో ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు విక్రమ్ నటించిన ‘ఐ’ సినిమాని. తాజాగా విక్రమ్ ‘కోబ్రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన ‘కోబ్రా’ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో లెక్కల మాస్టారు పాత్రలో విక్రమ్ నటిస్తున్నాడు. పేరుకి లెక్కల మాస్టారే కానీ, మారు […]
విక్రం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు విక్రం సినిమాలకి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే విక్రం కోసమే కథ లు సిద్దమవుతున్నాయి. ఒక సినిమా కమిటయ్యాడంటే ఆ సినిమా కోసం విక్రం ఎంతగా శ్రమిస్తాడో.. తనని తాను ఎంత కొత్తగా మలచుకుంటాడో ఇప్పటికే విక్రం చేసిన సినిమాలని చూస్తే అర్థమవుతుంది. శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి సినిమాలు విక్రం కి […]
ఆల్‌రౌండర్‌గా భారత్‌కు ఎన్నో విజయాలందించిన ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇప్పుడు నటుడిగా మారారు. ‘డిమోంటి కాలనీ’ ఫేమ్ అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కోబ్రా’ అనే మూవీలో విక్రమ్ నటిస్తున్నారు. మంగళవారం ఇర్ఫాన్ 36వ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఆయన లుక్‌ని విడుదల చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ‘డియర్ ఇర్ఫాన్ సార్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సంతోషకరమైన పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. మీలాంటి […]