Telugu News » Tag » కొత్త జంటలు
అర్థం చేసుకోవాల్సిన అర్ధాంగి పెళ్లయిన కొత్తలోనే అలిగి అమ్మగారి ఇంటికెళితే.. మా ఆయన బంగారం కాకపోతే కాకపోయిండు.. కనీసం ఇనుము కూడా కాదని.. అయస్కాంతం లాంటి నన్ను చూసి ఆకర్షణకే లోనుకావట్లేదంటూ పంచాయతీ పెడితే.. అక్కడితో ఆగకుండా కోర్టుకెక్కితే.. ఇక భర్తలకు అగ్నిపరీక్షే. కాదు.. కాదు.. శీల పరీక్షే. ‘‘నేను మగాణ్నే’’ అని నిరూపించుకోవాల్సిందే. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఈమధ్య ఇదే జరిగింది. అసలు విషయం తెలిసి అంతా అవాక్కయ్యారు. నగరంలోని ఓ యువకుడు జూన్ […]