Telugu News » Tag » కొండ పొలం
Konda Polam: మెగా మేనల్లుడు డెబ్యూ చిత్రం ఉప్పెన పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన రెండో సినిమాగా కొండ పొలం చిత్రం విడుదలైంది. యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. చిత్రం పాజిటివ్ టాక్‌తోదూసుకుపోతుంది.అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన యాభై రోజులకు రిలీజ్‌కానుంది. బహుశా క్రిస్మస్ సందర్భంగా […]
టాలీవుడ్‌లో ప్రస్తుతం కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరకెక్కుతున్నాయి. ఇందులో ఒకటి క్రిష్- వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సమ్మర్ కంటే ముందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన `కొండపొలం` నవల ఆధారంగా రూపొందింది. చిత్రంలో కథనాయికగా నటించిన రకుల్ తొలిసారి డీ గ్లామర్ లుక్‌లో […]