Telugu News » Tag » కేసీఆర్
Bandi Sanjay : తెలంగాణ రాష్ట్ర జేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు టిఆర్ఎస్ నాయకుల పై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. సెప్టెంబర్ 17వ తారీకు ఎట్టి పరిస్థితుల్లో విమోచన దినోత్సవం గా జరిపించాలంటూ బిజెపి మొదటి నుండి డిమాండ్ చేస్తుంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం.. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఓవైసీ కుటుంబానికి దాసోహం అయ్యి సమైక్య దినోత్సవం జరుపుతున్నారు అంటూ బండి సంజయ్ ఆరోపించాడు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. కొమరం […]
YS Sharmila : రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కూసంత ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేదంటే ఘోరమైన అనర్ధాలు జరుగుతాయి. గతంలో చాలా మంది నేతలు నోరు జారి నాలుక కరచుకున్నారు. ప్రజలకు తమ గురించి మంచి చెప్పుకోవాలనే తపనతో ఒక్కోసారి పప్పులో కాలేసారు. పక్క పార్టీ రాజకీయ నాయకులని ఇరుకున పెట్టాలనే తపనో లేక ఇంక వేరే ఏదైన కారణమో కాని నెటిజన్స్‌కి అడ్డంగా బుక్కైన సందర్భాలు అనేకం. నోరు జారింది.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ […]
KCR : తెలంగాణలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. అందుకోసం తెగ కసరత్తులు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంపై తెగ విమర్శలు చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంది బీజేపీ. మహరాష్ట్ర లో జరిగినట్లే తెలంగాణలో జరుగుతుందని కమలం నాయకులు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గోకుతూనే ఉంటా.. సమర్ధవంతమైన, సంక్షేమ పాలన అందిస్తున్న టీఆర్ఎస్ ను ఏక్‌నాథ్ షిండే లు, కట్టప్పలు ఏమీ చేయలేరని హెచ్చరిస్తూనే బీజేపీ కి కేంద్రంలో […]
Vijayashanti: బీజేపీ నాయకురాలు విజయశాంతి గత కొంతకాలంగా కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరోసారి కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ నిరంకుశ పాలన సాగుతోందని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆరోపించారు. విజయశాంతి ఫైర్.. తన బిడ్డను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని.. తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని నాలుగు రోజులుగా వేడుకుంటున్నా ఫలితం […]
Babu Mohan: టాలీవుడ్ లెజండరీ కమెడీయన్స్‌లో బాబు మోహన్ ఒకరు. ఆయన కామెడీని ప్రేక్షకులు ఎంతగా ఆస్వాదిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా కోట శ్రీనివాసరావుతో బాబు మోహన్ కామెడి చాలా బాగా పండేది. అందుకే దర్శక నిర్మాతలు వీరిద్దరతోనే ఎక్కువగా కామెడీ చేయించే ప్రయత్నం చేసేవారు. 1987లో ఈ ప్రశ్నకు బదులేది సినిమా ద్వారా కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తనదైన హావభావాలతో ఓ దశాబ్దం పాటు […]
Lockdown: తెలంగాణ రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ లాక్ డౌన్ పెట్టే ప్రసక్తేలేదని ఇప్పటికే రెండు, మూడు సార్లు తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకోకతప్పలేదు. రేపు బుధవారం నుంచి 10 రోజుల పాటు (ఈ నెల 22వ తేదీ శనివారం ఉదయం 6 గంటల వరకు) లాక్ డౌన్ పెడుతున్నట్లు ఇవాళ మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. అయితే ఈ లాక్ డౌన్ రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువుల […]
KCR: కరోనా నుంచి కోలుకొని రెండు రోజుల కిందటే ప్రగతిభవన్ కి చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి వివిధ వర్గాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మొన్న హైదరాబాద్ కి వచ్చిన రోజే తమకు పోస్టింగులు ఇవ్వాలంటూ నర్సింగ్ ఉద్యోగార్థులు అనూహ్యంగా ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాలు నిన్న శుక్రవారం సీఎం కేసీఆర్ కి ఒక రిక్వెస్ట్ చేశాయి. కరోనా వైరస్ కలవరపెడుతున్నప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా […]
Etela Rajender ఈటల రాజేందర్ వ్యవహారంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని, కేవలం పార్టీ నుండి బహిష్కరించటమే కాకుండా ఏకంగా జైలుకు పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు గాసిప్స్ వచ్చాయి, అయితే ఇప్పుడు ఈటల విషయంలో తెరాస పార్టీ కొంచం వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. ఈటల వ్యవహారం చూసిన తర్వాత తొందర పడి ఏమైనా నిర్ణయం తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని భావించిన తెరాస ప్రస్తుతానికి సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్యాబినెట్ […]
KTR కరోనా వైరస్ సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న మంగళవారం పూర్తి స్థాయిలో కోలుకోగా.. అదే సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందిన మంత్రి కేటీఆర్ కూడా నిన్న బుధవారం రాత్రి డిశ్ఛార్జ్ అయ్యారు. గత నెల 23వ తేదీన కేటీఆర్ కి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారం రోజుల పాటు హోం ఐసోలేషన్ లోనే ఉండి ట్రీట్మెంట్ పొందారు. డాక్టర్ల సూచనతో 30వ తేదీన ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. […]
Etela Rajender రోజు రోజుకు ఈటల వర్సెస్ కేసీఆర్ ఎపిసోడ్ తీవ్ర రూపం దాల్చుతుంది. కేవలం విమర్శలు ప్రతి విమర్శలు, బర్తరఫ్ లు రాజీనామాలతో సర్దుమణుగుతుందని అనుకున్న గొడవ అరెస్టులు, జైలు దాక వెళ్లేలా కనిపిస్తుంది. ఈటెల విషయాన్నీ సీఎం కేసీఆర్ అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. రాజకీయంగా ఈటల రాజేందర్ ఎలాంటి అడుగులు వేయకుండా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఈటల రాజేందర్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా […]
Etela Rajender తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన తెరాస పార్టీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. అసైన్డ్ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేయటమే కాకుండా బాధితులను బెదిరించాడు అనే ఆరోపణలతో ఈటలను తన మంత్రి వర్గం నుండి తొలిగించాడు కేసీఆర్. అయితే ఈటలను తొలిగించటం వెనుక అసలు కారణం అది కాదని మరొకటి ఉందని మొదటి నుండి తెలంగాణ ప్రజానీకం సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఒక ప్రముఖ […]
Eatala Vs Kcr: ఈటల రాజేందర్ కుటుంబం దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ పై ఇవాళ మంగళవారం మధ్యాహ్నం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. కేసీఆర్ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆఫీసర్లు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని, సర్వే చేసే ముందు తమకు కనీసం నోటీసులు కూడా జారీచేయలేదని, కలెక్టర్ నివేదికను సైతం ఇవ్వలేదని ఈటల ఫిర్యాదు చేయగా న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ సీరియస్ గా స్పందించారు. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం […]
Etela Rajender తాజా మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ ఈటల రాజేందర్ కి అదే పార్టీ నుంచి ఫస్ట్ కౌంటర్ పడింది. అధికార పార్టీ తరఫున ఆయనకు వ్యతిరేకంగా గత మూడు నాలుగు రోజుల నుంచి ఎవరూ మాట్లాడలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఇదే విషయమై విలేకరులు ప్రశ్నిస్తే ఆ అంశం ప్రస్తుతం సీఎం కేసీఆర్ పరిధిలో ఉందని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇవాళ మంగళవారం మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ […]
CM KCR తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న నేతల్లో రాజకీయ మేధావి ఎవరయ్యా ఖచ్చితంగా కేసీఆర్ అనే చెప్పాలి. ఎత్తులకు పై ఎత్తులు వేసి తనకు నచ్చని వాళ్ళని కిందకు దించటంలో ఆయన్ని మించిన మొనగాడు లేడనే చెప్పాలి. ప్రస్తుతం తెరాస పార్టీలో కీలక నేత దాదాపు 20 ఏళ్ళు కేసీఆర్ తో కలిసి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించటంలో కీలక పాత్ర పోహించిన ఈటెల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయని చెప్పి, ఉన్నపళంగా […]
Bhatti: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలకు కేసీఆర్ సర్కారే కారణమని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఇవాళ శుక్రవారం విమర్శించారు. ఏడాది కాలంగా కొవిడ్ వెంటాడుతున్నా ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచలేకపోయారని తప్పుపట్టారు. సెక్రటేరియట్ లేకపోవటం వల్లే రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కుప్పకూలిందని తేల్చిచెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెబితే వినే దిక్కులేకుండా పోయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం […]