The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం

Agnipath  : ఆందోళ‌న‌ల న‌డుమ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర హోం శాఖ‌.. మరిన్ని సడలింపులు

Agnipath : ఆందోళ‌న‌ల న‌డుమ కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్ర హోం శాఖ‌.. మరిన్ని సడలింపులు

9 months ago

Agnipath  : అగ్నిపథ్‌ స్కీమ్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో నిరసనకారులు రైళ్లను తగలబెట్టడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అ‍గ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్ , అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్రం తెలిపింది. రిజర్వేషన్ కల్పిస్తామని…. అగ్నిపథ్ లో ఎంపికై అగ్నివీర్లుగా నాలుగేళ్లు పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో రిజర్వేషన్ […]

Modi-Jagan : మోడీ సర్కార్ కన్నా జగన్ గవర్నమెంటే ఫాస్ట్

2 years ago

Modi-Jagan : కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల్ని ఆదుకునే విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కన్నా ఏపీలోని జగన్ సర్కారే వేగంగా స్పందించింది. కొవిడ్ వల్ల అనాథలైన చిన్నారుల పేరిట రూ.10 లక్షలను డిపాజిట్ చేసే పథకానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పది రోజుల కిందటే శ్రీకారం చుట్టగా సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ శనివారం ప్రారంభించింది. 18 ఏళ్ల లోపు వారికి ఈ స్కీమ్ వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయగా మోడీ ప్రభుత్వం […]

Harish: హరీష్ రావు ట్యాలెంట్ ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం

2 years ago

Harish: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు నాయకత్వ ప్రతిభను, తన శాఖపై ఆయనకున్న పట్టును కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ (జీవోఎం)లో హరీష్ రావుకు చోటు కల్పించింది. కొవిడ్ రిలీఫ్ మెటీరియల్ కి జీఎస్టీ నుంచి మినహాయింపులు, రాయితీలు ఇవ్వటంపై ఈ టీమ్ పనిచేస్తుంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేయాలని నిన్న శుక్రవారం జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ భేటీలో నిర్ణయించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ […]

CM Jagan: మోడీ గారూ.. ఇది కరెక్ట్ కాదు. ప్రధానికి రాసిన లేఖలో సీఎం జగన్..

2 years ago

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరోసారి లెటర్ రాశారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిగాలేదంటూ ఇవాళ శనివారం రాసిన లేఖలో పట్టి చూపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిగా స్టాక్ పెట్టకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ కి టీకాలను కేటాయిస్తే సమాజంలోకి తప్పుడు సంకేతాలు పోతాయని, బ్లాక్ మార్కెట్ కి అడ్డు కట్ట వేయటం కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కొవిడ్ వ్యాక్సిన్లకు ఇష్టం […]

CM Jagan: అంత్యక్రియలకి డబ్బులు. జగన్ సర్కార్ నిర్ణయం. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి..

2 years ago

CM Jagan: కరోనా బాధితుల ఆర్థిక కష్టాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వల్ల చనిపోయినవారి అంత్యక్రియలకు 15 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇవాళ ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటికే జగన్ సర్కారు కరోనా ట్రీట్మెంట్ ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినా చాలా మందికి అంతిమ సంస్కారాలను […]

Free Rice: రేషన్ కార్డు ఉన్నోళ్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

2 years ago

Free Rice: రేషన్ కార్డు ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల (మే), వచ్చే నెల (జూన్) ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాలను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మూడో దశలో భాగంగా వీటిని ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ప్రత్యక్ష నగదు బదిలీ స్కీమ్ తోపాటు ఈ కార్యక్రమం వల్ల దేశం మొత్తం మీద దాదాపు […]

AP: ఆంధ్రప్రదేశ్ కి అవార్డులే అవార్డులు

2 years ago

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి జాతీయ స్థాయిలో మెరిసింది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ పనితీరు మెచ్చి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 17 అవార్డులు ఇచ్చింది. గ్రామ పంచాయతీలకి 10, మండలాలకి 4, జిల్లాలకి 2, రాష్ట్ర స్థాయికి ఒకటి చొప్పున వీటిని బహూకరించింది. అవార్డుల సంఖ్యపరంగా ఆంధ్రప్రదేశ్ నేషనల్ లెవల్ లో నాలుగో స్థానంలో నిలిచింది. యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్ దే. గతేడాది 15 పురస్కారాలను దక్కించుకున్న ఏపీ ఈసారి మరో […]

#RRR : తెలంగాణ రాష్ట్రానికి మరో అపురూపమైన ప్రాజెక్టు.. కేంద్రం ప్రకటన..

2 years ago

#RRR : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి మరో అపురూపమైన ప్రాజెక్టును మంజూరు చేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కి మోడీ సర్కారు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని వెల్లడించారు. ఈ మేరకు కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర బీజేపీ లీడర్లు డాక్టర్ లక్ష్మణ్, డీకే అరుణ తదితరులు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నిన్న సోమవారం ఢిల్లీ కలిశారు. ఈ సమావేశంలో ఆర్ఆర్ఆర్ కి […]

ఇప్పుడే అందిన వార్త : ఇద్దరు తెలుగు సీఎంలకూ కేంద్రం నుంచి ఒకేసారి, ఒకే రియాక్షన్..

2 years ago

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ కేంద్ర ప్రభుత్వం ఒకే రోజు ఒకే రియాక్షన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్ కి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇవాళ విడివిడిగా లేఖలు రాశారు. ఇరు రాష్ట్రాలు గతంలో పరస్పరం ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఈ లెటర్ పంపారు. కృష్ణా, గోదావరి నదులపై అటు ఏపీ, ఇటు తెలంగాణ రెండూ కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. డీపీఆర్ […]

వ్యూహం కాదు, సరండర్ – కే‌సీ‌ఆర్ ప్లాప్ అయిపోయినట్టే?

2 years ago

అసలు తెలంగాణలో ఏం జరుగుతోందో ఏమీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలహీనం అయిపోతోంది. బీజేపీ పుంజుకుంటోంది. మొన్నటి వరకు కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై తెగ విమర్శలు చేసిన కేసీఆర్.. ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని బీజేపీని పొగిడేస్తున్నారు. అసలు.. కేంద్రం ఏం చేస్తుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చేది లేదు. కేంద్ర పథకాలన్నీ వేస్ట్. ఆయుష్మాన్ భవ దరిద్రమైన పథకం.. అంటూ పొద్దున లేస్తే ప్రధాని మోదీని విమర్శించేవారు […]

మోడీ నిజంగా దేవుడు రా ‘ ఫ్రీ గా భోజనం ‘ కొత్త స్కీమ్ మొదలు ??

2 years ago

ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఇంకా కొన్ని పథకాలు అందిస్తుంది. అయితే ఇప్పుడు ఒక రాష్ట్రం ప్రవేశపెట్టిన పధకం గురించి తెలుసుకుంటే ఆశ్చర్య పోతారు. అది ఏంటంటే ఆ రాష్ట్రా ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా భోజనం పెడుతుంది అంట. అలాగే ఈ స్కీమ్ ద్వారా రెండు […]

జగన్ + కే‌సి‌ఆర్ తలచుకుంటే మోడీ ప్రధాని కుర్చీ విరిగిపోవడం గ్యారెంటీ?

2 years ago

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు ఎన్డీయే పక్షాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఉత్తరాది రాష్ట్రాలు వ్యవసాయ చట్టాలపై చేస్తున్న ఆందోళనలు ఉదృతం అవుతున్న సమయంలో రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రైతుల కోసం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇటీవలే తెలుగు సీఎంలు అయిన కేసీఆర్‌ మరియు జగన్ లను కేంద్రం కోరిందట. రైతుల కోసం […]

కొత్తగా ఉద్యోగంలో చేరారా? గుడ్ న్యూస్.. మీ పీఎఫ్ డబ్బులను కేంద్రమే కట్టేస్తుంది

2 years ago

కొత్తగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులను ఆదుకోవడం కోసం కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది. కేంద్రం తరుపున ఉద్యోగులకు అంతో ఇంతో సాయం చేయాలన్న సంకల్పంతో ఉద్యోగులకు బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇండియాలోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించాలి. ఆ సంకల్పంతోనే ఈ పథకానికి ప్రధాని […]

కేంద్రంపై జగన్ బ్రహ్మాస్త్రం.. ఈ దెబ్బకి ప్రత్యేక హోదా గ్యారెంటీ?

2 years ago

ఆంధ్రప్రదేశ్ కు అప్పటి యూపీఏ ప్రభుత్వమే కాదు.. ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా తీవ్రంగా అన్యాయం చేస్తోంది? ఏపీ మాట వస్తే చాలు.. కేంద్ర ప్రభుత్వాలవి దాటవేసే ధోరణులే. ఏపీ ఇండియాలో లేదనుకుంటారో? లేక ఏపీకి కేంద్ర సాయం అవసరం లేదనుకుంటారో కానీ.. ఏపీ మాటెత్తితే కేంద్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటాయి. ఇది ఇప్పుడే కాదు.. దశాబ్దాల నుంచి వస్తున్న ఆచారమే. కనీసం రాష్ట్రం విడిపోతే అయినా ఏపీకి ఏవైనా ప్రత్యేక నిధులు లాంటి వస్తాయేమో […]

పోలవరం విషయంలో చిరంజీవికున్న కమిట్మెంట్ పవన్‌కు లేదు

2 years ago

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థంకాదు.  ఒక్కోసారి జనంలోకి వచ్చి పడిపోయే ఆయన ఇంకోసారి పిలిచినా వినబడనంత దూరం వెళ్లిపోతుంటారు.  సమస్యలున్నప్పుడే నాయకుల సత్తా, కమిట్మెంట్, స్టాండ్ ఏంటో బయటపడతాయి.  ఇప్పుడు రాష్ట్రం కష్టాల్లో ఉంది.  పవన్ లాంటి ఫైర్ ఉన్న నాయకుడి అవసరం గట్టిగా ఉంది.  కాదనుకుంటే ఎంతటి  ప్రయోజనమున్నా పక్కకు వచ్చేయడం పవన్‌కున్న అలవాటు.  ఇప్పుడదే కావాల్సింది.  అధికార, ప్రతిపక్షాలు బీజేపీని అధిష్టానాన్ని పోలవరం విషయంలో  గట్టిగా నిలదీయలేకున్నాయి. ఎవరి ప్రయోజనాలు ఏమిటో చెప్పుకుంటే పెద్ద చరిత్ర అవుతుంది కాబట్టి ఒక్కమాటలో […]

Latest News

  • Anchor Sreemukhi : పొట్టి గౌనులో అందాలు చూపిస్తూ చూపు తిప్పుకోనివ్వని ముద్దుగుమ్మ
  • Eesha Rebba :  బ్లాక్ అండ్ వైట్‌ చీర కట్టులో నడుము అందాలు చూపిస్తూ కవ్విస్తోంది
  • Bhavana Menon : ఇన్నేళ్ల తర్వాత కూడా అదే అందం.. మలయాళి ముద్దుగుమ్మ అదుర్స్‌
  • VNRTr1o : ఏం మాట్లాడినా వివాదం అవుతుందని రష్మిక కన్నీళ్లు
  • NBK108 Movie : అనిల్ రావిపూడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్‌
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.