Telugu News » Tag » కెజీఎఫ్ 2
ఇన్నాళ్ళు టాలీవుడ్ లో ఒక న్యూస్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అదే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ కాబోతోందని. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న మూడు భారీ ప్రాజెక్ట్స్ కారణంగా ఇది కేవలం గాసిప్ మాత్రమే అని అందరూ భావించారు. అదీకాక ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న కెజీఎఫ్ 2 తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా చేస్తాడని ఆ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారని […]