Telugu News » Tag » కీర్తి సురేష్
Keerthy Suresh : మహానటి సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు కీర్తి సురేష్ సాలిడ్ సక్సెస్ ని దక్కించుకోలేక పోయింది. అయినా కూడా ఈమెకు వరుసగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. మహేష్ బాబు తో కలిసిన నటించిన సర్కారు వారి పాట సినిమాలో ఈమె తన స్కిన్ షో చేసింది. ఇప్పటి వరకు అందాల ఆరబోత […]
Keerthy Suresh : ‘మహానటి’ తెచ్చిన క్రేజ్‌తో వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించేసింది కీర్తి సురేష్. అలా వచ్చినవే ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ తదితర చిత్రాలు. కానీ, ఆ సీనిమాలన్నీ కీర్తి సురేష్‌కి ఫెయిల్యూర్స్‌నే మిగిల్చాయ్. ఒకానొక టైమ్‌లో ఈ సినిమాల ఫెయిల్యూర్ ఎఫెక్ట్ టోటల్ కీర్తి సురేష్ కెరీర్‌పై పడింది. ఇలా అయితే, కీర్తి సురేష్ కష్టమే అని అనుకున్నారంతా. సరిగ్గా అదే టైమ్‌లో మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా పడింది […]
Keerthy Suresh : వీకెండ్ వచ్చిందంటే చాలు.. చేస్తున్న పనుల నుంచి కాస్త రిలాక్స్‌డేషన్ పొందాల్సిందే. అందాల భామలు తమ తమ బాయ్ ఫ్రెండ్స్‌తో కలిసి వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటారు సహజంగా. కానీ, కీర్తి సురేష్ ఎవరితో ఎంజాయ్ చేస్తోందో తెలుసా.? ఎంతైనా మహానటి కదా. ఆమె రూటే సెపరేటు. నైక్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది కీర్తి సురేష్. ‘నైక్’ అంటే ఎవరబ్బా.? కొంపతీసి కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండా.? అని ఆశ్చర్యపోతున్నారా.? మహానటి కదా.. పెట్ […]
Keerthy Suresh : ‘చిన్ని’ సినిమా కోసం కీర్తి సురేష్ మొట్ట మొదటి సారి ఖాకీ డ్రస్‌లో కనిపించింది. తమిళంలో ‘సాని కాగితమ్’ తెలుగులో ‘చిన్ని’ టైటిల్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే. రివేంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయ్. సినీ మేధావులు సైతం కీర్తిని ప్రశంసించకుండా వుండలేకపోయారు. పూర్తి డీ గ్లామర్ రోల్‌లో కనిపించి నట విశ్వరూపం చూపించింది కీర్తి సురేస్ ‘చిన్ని’ పాత్రలో. […]
Keerthy Suresh : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒకరు. ఈ అమ్మడు రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నా కూడా అందులో ఒకటో అరో సక్సెస్ ట్రాక్ ఎక్కుతున్నాయి. అయినప్పటికీ కీర్తి సురేష్ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమాతో కీర్తి సురేష్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటూ కీర్తి తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. మత్తెక్కించే అందాలు.. […]
Keerthy Suresh : ఇటీవల అందాల ముద్దుగుమ్మలు నిర్మాతలని తెగ ఇబ్బందులు పెడుతున్నారు. వారితో పాటు వారి సపోర్టింగ్ స్టాఫ్, పెట్ డాగ్స్ అన్నింటికి కూడా ఖర్చులని భరించాలని ముందే చెబుతున్నారు. ఆ మధ్య నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు పొందిన రష్మిక కొందరు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నది అంటూ కథనాలు బయటకు వచ్చాయి. కీర్తికి సాధ్యమైందా? ఈ మధ్యనే ఆమె ఒక పిల్లను కొనుక్కుని దానికి ఆరా అని పేరు కూడా పెట్టింది. ఆమె […]
Keerthy Suresh: ‘మహానటి’గా నటనలో సత్తా చాటిన కీర్తి సురేష్ ఇప్పుడు రూటు మార్చేసింది. గ్లామర్ కంచెలు కూడా తెంచేసి పక్కా కమర్షియల్ హీరోయిన్ అనిపించుకునే ప్రయత్నం చేస్తోంది. ఆల్ మోస్ట్ కీర్తి సురేష్ ఆ ప్రయత్నాలు కూడా ఫలించేసినట్టే అనాలేమో. కీర్తి సురేష్ క్రేజ్ ‘సర్కారు వారి పాట’కు ముందు, ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత.. అనేంతలా ఛేంజ్ ఓవర్ అయిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. గ్లామర్‌కి దూరంగా పర్ఫామెన్స్‌కి మాత్రమే పెద్ద పీట వేసే […]
Keerthi suresh : సర్కారు వారి పాట సినిమాతో కీర్తి సురేష్ తన స్పీడ్ పెంచింది. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం నాని హీరోగా వస్తున్న దసరా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కూడా […]
Keerthy Suresh : ట్రెడిషనల్ లుక్‌లోను తన అందంతో కట్టి పడేయంలో కీర్తి సురేష్ టాప్‌లో ఉంటుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. వరుస ప్లాప్స్ తో డీలా పెద్ద కీర్తికి సర్కారు వారి పాట బ్రేక్ ఇచ్చింది. సమ్మర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం రెండు వందలకు పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చాటింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా సర్కారు వారి పాట […]
Keerthy Suresh: ‘మహానటి కీర్తి సురేష్’ కాస్తా.. ‘కళావతి కీర్తి సురేష్‌గా ట్యాగ్‌ని మార్చేసుకుంది ‘సర్కారు వారి పాట’ సినిమా పుణ్యమా అని. ట్యాగ్‌తో పాటు, కీర్తి సురేష్ ఇమేజ్ కూడా పూర్తిగా మారిపోయింది ఈ సినిమాతో. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కీర్తి సురేష్ ఈ సినిమాలో మేకోవర్ చూపించింది. నెగిటివ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా రిజల్ట్ టాప్ క్లాస్ బ్లాక్ బస్టర్ అనిపించుకుని సత్తా చాటింది. దాంతో హీరోయిన్ కీర్తి సురేష్ కీర్తి […]
Keerthy Suresh: మొన్నటివరకు మహానటిగా అందరి మనసులు కొల్లగొట్టిన కీర్తి సురేష్.. సర్కారు వారి పాట సినిమా తర్వాత కళావతిగా ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ అందచందాలు కుర్రకారు మనసులని ఎంతగా కొల్లగొడతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సర్కారు వారి పాట తో..బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న అందాల కుందనపు బొమ్మ కీర్తి సురేష్..ప్రజెంట్ మంచి ఫుల్ ఫాంలో ఉంది. కీర్తి క్యూట్ లుక్స్.. మహానటి సినిమా తరువాత ఒక్క హిట్ అందుకోలేకపోయిన కీర్తి కి..సర్కారు వారి […]
Keerthy Suresh: అందం, అభినయంతో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్. సీనియర్ నటి మేనక కూతురు కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైవిధ్య సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. బాల నటిగా వెండితెరపై అడుగుపెట్టిన కీర్తి .. మలయాళంలో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. సీనియర్ నటుడు నవీన్ మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో మంచి హిట్ అందుకుంది. […]
Soundarya ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ట్రెండ్ నడుస్తుంది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవితాలకి సంబంధించి అనేక సినిమాలు రూపొందుతున్నాయి. ముఖ్యంగా అలనాటి మహానటుల జీవితాలని నేటి తరానికి పరిచయం చేసే ఉద్దేశంతో వైవిధ్యంగా బయోపిక్స్ రూపొందిస్తున్నారు. మహానటి సావిత్రి జీవిత నేపథ్యంలో నాగ్ అశ్విన్ మహానటి అనే సినిమా చేయగా,ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక దివంగత నటి సౌందర్య బయోపిక్ కూడా రాబోతుందని ఎప్పటి నుండో ప్రచారం నడుస్తుంది. అభినవ […]
అందాల భామ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. సావిత్రి జీవితమాధారంగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్రలో ఒదిగిపోయింది. తన నటనను చూస్తుంటే జనాలకు సావిత్రి గుర్తొచ్చింది. అంతలా జీవించేసింది. కీర్తి సురేష్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా దక్కిన సంగతి తెలిసిందే. 2016లో నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెట్టగా, 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాను […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఏడాది తన తండ్రి బర్త్‌డే సందర్భంగా ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. కాని ఈ సారి కరోనా వలన చాలా మంది పరిస్థితి ధైన్యంగా మారడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. మే 31న ఎలాంటి ఫస్ట్ లుక్ లాంచ్ లేదని ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. అలాగే దీని పట్ల ఎవరూ కూడా ఫేక్ న్యూస్ లు స్ప్రెడ్ చెయ్యవద్దని కూడా […]