Telugu News » Tag » కార్తీక దీపం
Karthika Deepam కార్తీక దీపం సీరియల్ తెలుగు నాట ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. కార్తీక దీపం సీరియల్, అందులోని పాత్రలు ప్రతీ తెలుగింట్లో ముచ్చట్లుగా మారుతూనే ఉంటాయి. వంటలక్క, దీప, కార్తీక్, డాక్టర్ బాబు, హిమ, శౌర్య, సౌందర్య, మోనిత ఇలా ప్రతీ ఒక్క పాత్ర బుల్లితెరపై బాగానే క్లిక్ అయింది. అయితే ఇందులో కార్తీక్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాలకు.. దీప, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్‌కు ఎనలేని ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడింది. ఆ […]
కార్తీక దీపం సీరియల్ గురించి తెలియన వారెవ్వరూ ఉండరు. ఇక అందులో డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ అంటే పడి చచ్చే మోనిత క్యారెక్టర్ గురించి కూడా అందరికీ తెలిసిందే. కార్తీకదీపం సీరియల్‌కు మోనితనే మెయిన్ విలన్. ఆమె చుట్టూనే సీరియల్ అంతా తిరుగుతోంది. ఆమె చెప్పిన ఒక్క అబద్దం వల్లే సీరియల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విలనిజం వల్లే తనకు ఇంత గొప్ప పేరు గుర్తింపు వచ్చిందని మోనిత (శోభా శెట్టి) చెప్పుకొచ్చింది. […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని మహిళలు, ఆ సీరియల్ పేరు వినని మనిషి ఎవ్వరూ ఉండరు. కార్తీకదీపం సీరియల్‌లోని వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ పాత్రను, ఆ పాత్ర ఆహార్యాన్ని, కట్టూబొట్టూనే తెలుగు మహిళలు ఆరాధిస్తుంటారు. ఆమె కట్టూబొట్టూ ఓ ఐకాన్‌లా మారింది. ఇక డాక్టర్ బాబు పాత్రలో కార్తీక్ క్యారెక్టర్‌లో నిరుపమ్ పరిటాల నటనకు అందరూ ఫిదా అయ్యారు. అనేక రకాల మలుపులు తిరుగుతూ వస్తోంది. అనుమానంతో […]
కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. కార్తీక దీపం సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్ ఎనలేని క్రేజును సంపాదించుకుంది. వంటలక్కగా, దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్ మహిళల మనసును దోచకుంది. ఆమె కట్టూ బొట్టూ ఆహార్యం మాట తీరు ఆమె ఆత్మాభిమానం తెలుగు మహిళలకు ప్రతీకగా మారిపోయింది. అయితే ప్రేమీ విశ్వనాథ్ పేరుకు మలయాళీ అయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకుంది. వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ తెరపై కనిపించే దానికి ప్రేమి […]