Telugu News » Tag » కార్తి
Suriya: ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే సెలబ్రిటీస్‌లో సూర్య ఒకరు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడల్లా తన వంతు సాయం అందిస్తూ వస్తున్న సూర్య గత ఏడాది కరోనా వలన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడంతో చాలా మంది ఆధారం కోల్పోయారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి వీరి కుటుంబం రూ. 1 […]
తమిళ నటుడు కార్తి తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచే కార్తీ రీసెంట్గా సుల్తాన్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. ఆ సినిమా రిలీజ్ అయి నెల కూడా కాలేదు, అప్పుడే తన తర్వాతి చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాడు. విశాల్‌తో ‘ఇరుంబి తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’), శివ కార్తికేయన్‌తో […]
Dhanush : కోలీవుడ్ లో కార్తి కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. గత ఏడాది ఖైదీ సినిమాతో వచ్చి సెన్షేషనల్ హిట్ అందుకున్న కార్తి తాజాగా సుల్తాన్ సినిమాతో వచ్చాడు. రష్మిక మందన్న తమిళంలో నటించిన మొదటి సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాతో కార్తి పాన్ ఇండియన్ స్టార్ గా మారాడు. తెలుగు డబ్బింగ్ వర్షన్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా తమిళంలో మాత్రం మంచి వసూళ్ళు సాధించిందని సమాచారం. […]
Rashmika mandanna : హీరోయిన్గా ఇండస్ట్రీకి సంవత్సరానికి లెక్కలేనంత మంది వస్తుంటారన్న సంగతి తెలిసిందే. కానీ వాళ్ళలో వేళ్ళ మీద లెక్క పెట్టేంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్నారు. స్టార్ స్టేటస్ దక్కించుకొని ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ.. ఇలా భాష ఏదైనా హీరోయిన్స్‌కి ప్రతి సినిమా ఒక కొత్త అనుభవమే అని చెప్పాలి. ఒక సినిమా ఒప్పుకొని ఆ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు ఎంత ఎంజాయ్ చేస్తారో.. […]
కరోనా వైరస్.. ఇంకా ఈ వైరస్ మన జీవితాల్లో నుండి పూర్తి వెళ్ళలేదు. కరోనా వాక్సిన్ వచ్చినా, ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరికి చేరలేదు. ఇలాంటి సమయంలో కూడా మనమంతా జాగ్రత్త వహించాలి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాల షూటింగ్ లు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోనే హీరో సూర్యకు కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. మనమంతా ఇంకా సాధారణ పరిస్థితికి చేరుకోలేదని.. జాగ్రత్తగా ఉండాలని, కరోనా […]
విక్రం కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు విక్రం సినిమాలకి నార్త్ అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే విక్రం కోసమే కథ లు సిద్దమవుతున్నాయి. ఒక సినిమా కమిటయ్యాడంటే ఆ సినిమా కోసం విక్రం ఎంతగా శ్రమిస్తాడో.. తనని తాను ఎంత కొత్తగా మలచుకుంటాడో ఇప్పటికే విక్రం చేసిన సినిమాలని చూస్తే అర్థమవుతుంది. శివ పుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి సినిమాలు విక్రం కి […]