Telugu News » Tag » కమ్మ సామాజికవర్గం
ఏపీలో కమ్మ సామజిక వర్గానికి చెందిన వారిని తక్కువ చేస్తున్నారని ఆయా వర్గానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే జగన్ అధికారం చేపట్టినప్పటినుండి కమ్మలకు కనీసం గౌరవం ఇవ్వకుండా ఇస్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను టార్గెట్ చేస్తూ ఇష్టారాజ్యంగా మాటల యుద్ధం చేస్తుంది వైసీపీ. అయితే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టి ఆయనపై విమర్శలు కురిపించింది ఏపీ […]
ఎన్ఠీఆర్ ఉన్నంత వరకు టీడీపీ పరిస్థితి ఒకలా ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చాక ఇంకోలా మారింది. ఎన్ఠీఆర్ హయాంలో కమ్మ సామాజిక వర్గం టీడీపీకి ఒక స్తంభంలా మాత్రమే ఉండేది. కానీ బాబుగారు వచ్చాక సమస్తం కమ్ముమయం అయిపోయింది. కనిపించని శక్తిలా ఆ సామాజికవర్గం పార్టీని రూల్ చేయడం స్టార్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు సైతం పార్టీకి, తనకు ఒక పర్మినెంట్ సపోర్ట్ ఉంటుందని కమ్మ వర్గాన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఆ వర్గంలోని బడా పారిశ్రామికవేత్తలు, […]