Telugu News » Tag » కన్నా లక్ష్మీ నారాయణ
ఆయన ఒకప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పన లీడర్. రాష్ట్రంలోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన పెదకూరపాడు నుండి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా వెలుగొందారు. కానీ ఇప్పుడు ఎవ్వరికీ కొరగాకుండా పోయారు. ఆయనే బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ. కాంగ్రెస్ పార్టీలో ఉండగా దేదీప్యమానంగా మెరిసిపోయిన ఆయన ఇప్పుడు వెలవెలబోతున్నారు. అందుకు కారణం కమలనాథుల రాజకీయమే. కాంగ్రెస్ పార్టీలో ఉండగా తిరుగులేని నేతగా మాట చెల్లించుకున్నారు ఆయన. వైఎస్ […]