Telugu News » Tag » కంభంపాటి హరిబాబు
ఆంధ్రాలో పుంజుకోవాలని భారతీయ జనతా పార్టీ తెగ ఉబలాటపడిపోతోంది. అయితే ఆరాటం ఒక్కటే ఉంటే సరిపోదు కదా ఆచరణ కూడ ఉండాలి. అదే బీజేపీలో లోపించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాఫ్డం మినహా మిగతా అన్ని విషయాల్లోనూ బీజేపీ వెనుకంజలోనే ఉంది. సోము వీర్రాజు ప్రెసిడెంట్ పదవి చేపట్టాకా పార్టీని పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. అన్ని అంశాల మీద స్పందిస్తూ టీడీపీ మీద ఎక్కువగా, వైసీపీ మీద తక్కువగా విరుచుకుపడుతూ కాస్త హంగామా చేశారు. అయితే ఒక్కడే ఎన్ని రోజులని హడావిడి చేయగలరు. […]