Telugu News » Tag » ఓదెల రైల్వేస్టేషన్
హెబ్బా పటేల్ అంటే అందరూ గ్లామర్ డాల్‌గానే చూస్తారు. సినిమాల్లో నటనతో అందర్నీ మెప్పించినా కూడా హెబ్బా పటేల్ అంటే అందరూ స్కిన్ షో చేసే హీరోయిన్‌గా గుర్తిస్తారు. కుమారి 21ఎఫ్ సినిమా హెబ్బా పటేల్ కెరీర్‌ను మార్చేసింది. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టేసింది. కానీ హెబ్బా పటేల్‌కు ఆ తరువాత ఆ ఆస్థాయి హిట్ రాలేదు. నిఖిల్‌తో చేసిన ఎక్కడికి పోతావు చిన్ని నాయన […]