Telugu News » Tag » ఓంకార్
Omkar: యాంకర్‌గా ప్రస్థానాన్ని మొదలు పెట్టి ఆ తర్వాత దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు ఓంకార్. ఇప్పటికే రాజుగారి గది, రాజుగారి గది 2, రాజుగారి గది 3 సినిమాలతో ఆకట్టుకున్న నటుడు, దర్శకుడు, నిర్మాత ఓంకార్ త్వరలో రాజుగారి గది 4 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సంతానం హీరోగా తమిళ్‌లో ఘన విజయం సాధించిన దిల్లుకు దుడ్డు 2 సినిమా మెయిన్ పాయింట్ తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టుగా రాజుగారి […]
Ohmkar యాంకర్, హోస్ట్‌గా బుల్లితెర పై ఓంకార్ తనదైన ముద్రను వేశాడు. ఓంకార్ అన్నయ్య అనే పదం వినని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. ఎన్నో సినిమాల్లోనూ ఓంకార్‌ను, ఆయన హోస్టింగ్‌ను వాడేశారు. తెగ ట్రోల్స్ చేస్తూ ఎన్నో పేరడీలు చేశారు .అయితే ఈ మధ్య ఓంకార్ హోస్టింగ్‌లో కాస్త మార్పులు కనిపించాయి. మునుపటిలా మరీ అంత డ్రామాను పండించడం లేదు. ఒకప్పుడు అయితే ఏడుపులు పెడబొబ్బులు చూడలేకపోయేవారు. కానీ ఇప్పుడు ఓంకార్ కూడా ట్రెండ్‌కు తగ్గట్టు మారిపోయాడు. […]
రఘు సంగీత సారథ్యంలో రూపొందిన నక్కిలీసు గొలుసు పాట ఎంత ఫేమస్సో.. బిగ్ బాస్ షోతో మోనాల్ అంత ఫేమస్. మరి ఆ నక్కిలీసు పాటకు మోనాల్ స్టెప్పులేస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది చెప్పండి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే బిందెపై నిలుచొని కింద కాలు పెట్టకుండా మోనాల్ చేసిన డ్యాన్స్ అందరి మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తుండగా, నెటిజన్స్ మోనాల్ పర్‌ఫార్మెన్స్‌కు ముగ్ధులవుతున్నారు. తెలుగు సినిమాలతో గతంలో పలకరించిన […]
బొమ్మ అదిరింది షో రోజురోజుకు బాగా ఫేమస్ అవుతోంది. వారానికో గెస్ట్‌ను తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్‌లో వైఎస్ జగన్, చంద్రబాబు, బాలకృష్ణలా ఇమిటేట్ చేస్తూ స్కిట్స్ వేశారు. అందులో రియాజ్ అనే వ్యక్తి వైఎస్ జగన్ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేయడంతో ఏపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దెబ్బకు షో విపరీతంగా పాపులర్ అయింది. అయితే జగన్ అభిమానులు మాత్రం రియాజ్, హరి, సద్దాం వంటి వారు క్షమాపణలు చెప్పినా శాంతించలేదు. https://www.youtube.com/watch?v=EyiDEKR2Plw మరోసారి అలాంటి తప్పులు […]
ఒక్కోసారి స్టేజ్ ఎక్కితే ఎవ్వరికైనా తడబాటు తప్పదు. పైగా భాష రాని చోట మాట్లాడాలని ప్రయత్నిస్తే ఇంకాస్త పరువుపోతుంది. అయితే ఇందులోనూ పాజిటివ్ ఉంటుంది. భాష రాకపోయినా ప్రయత్నిస్తోందని పాజిటివ్ యాంగిల్ చూసే వారుంటారు. అలా తాజాగా శ్రుతీ హాసన్‌కు పరాభవం ఎదురైంది. ఏదో చేద్దామని ప్రయత్నించింది. చివరకు తుస్సుమనిపించింది. ఆ సంగతేంటో ఓ సారిచూద్దాం. https://www.youtube.com/watch?v=UWQu0-UmEQA ఈ ఆదివారం జీ తెలుగు చానెల్‌లో అదిరిపోయే ఈవెంట్ జరగబోతోంది. ఈ చానెల్‌లో వచ్చే సీరియల్ ఆర్టిస్ట్‌లందరినీ ఒకే […]