Telugu News » Tag » ఒంటిపై వెంట్రుకలు
వైద్యులు, వైద్య సిబ్బంది..చికిత్స విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి. తేడా వస్తే..విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయి. తాజాగా మెడికల్ సిబ్బంది చేసిన తప్పు వల్ల కొంతమంది పిల్లలు ఊహించని ఇబ్బందులకు గురయ్యారు. కడుపు నొప్పికి టాబ్లెట్లు ఇవ్వమని డాక్టర్ల దగ్గరకు వెళ్తే..వారు మరేవో మాత్రలను చిన్నారులకు ఇచ్చారు. దీంతో ఆ పిల్లలకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆ పిల్లల పేరెంట్స్ బాధ వర్ణణాతీతంగా మారింది. దాదాపు రెండు సంవత్సరాలుగా పిల్లలు బయటకు చెప్పుకోలేని కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. […]