Telugu News » Tag » ఏపీ సీఎం
YS Jagan : ఎక్కడో తేడా కొడుతున్నట్టుంది.! అప్పుడేమో, ‘వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు..’ అంటూ విపక్షాల్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలోనే.. ఓ అధికారిక బహిరంగ సభలో వ్యాఖ్యానించడం పెను సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి స్థాయిలో వున్న వ్యక్తి, ఇలా మాట్లాడొచ్చా.? అంటే, ఏం.. ఎందుకు మాట్లాడకూడదు.? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాగానీ, ‘మా మీద విమర్శలు చేస్తే, మా కార్యకర్తలకు బీపీ వస్తుంది..’ అంటూ టీడీపీ రాష్ట్ర […]
ఏపీ సీఎం జగన్. వయసులో యంగ్ అయినప్పటికీ.. తన ఆలోచనలు మాత్రం చాలా లోతుగా ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ వేసే ప్రతి స్టెప్ ఎంతో ఆలోచించి మరీ వేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి.. ప్రతిపక్షాలు అధికార పార్టీని ఎలాగైనా ఇరుకున పెట్టాలని తెగ ప్రయత్నిస్తుంటాయి. ప్రయత్నిస్తున్నాయి కూడా. ముఖ్యంగా చంద్రబాబు నుంచే జగన్ కు అనేక సమస్యలు వస్తున్నాయి. వాటన్నింటికీ చెక్ పెట్టడం కోసం జగన్ కూడా ఎత్తుగడలు […]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫుల్ సీరియస్ కామెడీ చేశారు. ఆయన మాట్లాడిన తీరు చూసి నవ్వు ఆపుకోవటం ఎవరి తరమూ కాదంటే అతిశయోక్తి కాదు. ఒకే దెబ్బకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పిట్టలు పడ్డట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీలోని ఇద్దరికి, పార్ట్ టైమ్ పొలిటికల్ పార్టీలోని ఒకరికి కలిపి కంబైన్డ్ గా కౌంటర్లు వేశారు. ముఖ్యంగా అపొజిషన్ లీడర్ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జూమ్ కి దగ్గరగా.. భూమికి […]
పట్టుదలలో ఏపీ సీఎం జగన్ ను మించిన వాళ్లు లేరు. అవును.. ఆయన పట్టుబడితే అంతే. సీఎం కావాలనుకున్నారు.. అయ్యారు. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే ఎటువంటి సపోర్ట్ లేకుండా… ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అనేది అంత ఈజీ విషయం కాదు. కానీ.. జగన్ దాన్ని చేసి చూపించారు. అయితే.. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఒక్క ఏపీలోనే కాదు.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ […]
ప్రస్తుతం భారత్ లో ఎక్కువగా చర్చ జరుగుతోందంటే అది జమిలి ఎన్నికలపైనే. 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల నినాదాన్ని వినిపించినప్పటికీ.. అప్పుడు పెద్దగా ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. కానీ.. 2019 లో రెండో సారి అధికారంలోకి వచ్చాక.. బీజేపీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై దృష్టి సారించింది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక అనే నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం.. అంతా ఓకే అయితే 2022లో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. […]
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఉదయం ఆ ప్రాజెక్టును సందర్శించారు. 2022లో మొదటి పంట వేసే నాటికే పోలవరం నీళ్లు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు వల్ల ఇళ్లు, భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని, ఈ మేరకు ఆర్థిక ఇబ్బందులన్నీ త్వరలోనే తొలగిపోతాయని చెప్పారు. హెలీకాప్టర్ లో నుంచే.. పోలవరం ప్రాజెక్టు పనులను సీఎం జగన్ తొలుత హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఏరియల్ వ్యూ […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వయసు చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం అంత కూడా ఉండదు. చంద్రబాబు వైఎస్సాఆర్ తో కలిసి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని చెబుతుంటారు. మొదట్లో ఇద్దరు మంచి స్నేహితులుగానే మెలిగారట. అయితే బాబు తన మామయ్య పార్టీ లోకి జంప్ కావడం తో వైఎస్సాఆర్ దూరమయ్యారు. ఏది ఏమైనా కాలం గడుస్తున్నా కొద్ది రాజకీయ విషయాల్లో చంద్రబాబు కి, వైఎస్సాఆర్ కి మధ్య శత్రుత్వం బాగా పెరిగిపోతుంది. ఇప్పటికీ ఇరు […]
వైఎస్ జగన్ గురించి తెలిసిన ఎవరైనా చెప్పే మొదటి మాట.. ఆయన మహా మొండి. ఎవ్వరి మాటా వినరు అని. నిజమే జగన్ కు వేరొకరి మాటలు వినే అలవాటు లేదు. ఏదైనా ఆయన నిర్ణయమే ఫైనల్. జరిగి తీరాల్సిందే. అది పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా. అందుకే వైకాపాలో నేతలందరూ జగన్ చెప్పించి విని ఫాలో అయిపోవడమే తప్ప సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయరు. వాళ్ళే కాదు జగన్ గురించి బాగా తెలిసిన ఎవరైనా చేసేది […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనదారుల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వందల్లో ఉండే జరిమానాలు వేలల్లోకి పెంచేశారు. మార్చబడిన జారిమానాల వివరాలు చూస్తే 5000, 10,000లకు తక్కువ లేవు. సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్, పర్మిట్ లేని వాహనాలు నడపడం, అనవసరంగా హారన్ ఉపయోగించడం, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు నడపడం, ఎమర్జెన్సీ వాహనాలకు దారివ్వకపోవడం ఇలా పలు తప్పిదాలకు భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఈ జరిమానాల లెక్కలు చూసిన వాహనదారులకు దిమ్మ తిరిగిపోయింది. మరీ ఇంత కఠినమైతే […]