మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని చంద్రబాబు ఆయన మెడకు ఈ పదవిని తగిలించారు. ఎక్కడ అలుగుతాడోనని ఆ పని చేశారు. అచ్చెన్నకు అధ్యక్ష పదవి ఇవ్వడం లోకేష్ కు అస్సలు ఇష్టంలేదని మొదటి నుండి ప్రచారం జరుగుతోంది. తనకు అనుకూలంగా ఉండే నేతలకు ఆ పదవి ఇప్పించాలని చినబాబు చాలా ప్రయత్నించారు. కానీ విపత్కర పరిస్థితుల్లో తప్పక లోకేష్ మాటను కాదని అచ్చెన్నకు పదవి ఇచ్చేశారు చంద్రబాబు. పదవి అయితే ఇచ్చారు కానీ పగ్గాలు మాత్రం లోకేష్ […]