Telugu News » Tag » ఏపీలో వరదలు
ఏపీ బీహాజీపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజుగారు నియామకం జరిగినప్పటి నుండి ఆ పార్టీలో కొత్త జవసత్వాలు పుట్టుకొచ్చాయి. ఒక్కోసారి లాజిక్ పట్టుకుని హడావుడి చేసే వీర్రాజుగారు ఒక్కోసారి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడ తెలియని మాటలు మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అయితే ఆ కన్ఫ్యూజన్ బీజేపీ వాళ్లకు కాదులెండి ప్రత్యర్థి పార్టీల నేతలకు. దేవాలయాల మీద దాడులు జరిగితే దానికి హిందూత్వం అనే రంగును పులిమేసి మాట రాజకీయాలు చేయాలని బీజేపీ తెగ ఉబలాటపడింది. కానీ అది కుదరలేదు. అంతకుముందు రాజధానుల గురించి మాట్లాడుతూ వీర్రాజుగారు ఆంధ్రాకు చంద్రబాబు నాయుడులా ఒక […]