ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాహనదారుల విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వందల్లో ఉండే జరిమానాలు వేలల్లోకి పెంచేశారు. మార్చబడిన జారిమానాల వివరాలు చూస్తే 5000, 10,000లకు తక్కువ లేవు. సెల్ ఫోన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్, పర్మిట్ లేని వాహనాలు నడపడం, అనవసరంగా హారన్ ఉపయోగించడం, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు నడపడం, ఎమర్జెన్సీ వాహనాలకు దారివ్వకపోవడం ఇలా పలు తప్పిదాలకు భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించారు. ఈ జరిమానాల లెక్కలు చూసిన వాహనదారులకు దిమ్మ తిరిగిపోయింది. మరీ ఇంత కఠినమైతే […]