Telugu News » Tag » ఎస్ విష్ణు వర్ధన్ రెడ్డి
ఆంధ్రా ఓటర్ల నాడిని పక్కాగా పసిగట్టడం చాలా కష్టం. వారి నిర్ణయం పలానా విధంగా ఉంటుందని ఎవరు చెప్పినా అది కేవలం ఒక అంచనా మాత్రమే. ఒక్కోసారి వాళ్ళ నిర్ణయాలు ఊహించని రీతిలో ఉంటాయి. అందుకు ఉదాహరణే గత ఎన్నికలు. వైఎస్ జగన్ గెలిచే అవకాశం ఉందని చాలామంది అన్నారు. కానీ 151 సీట్లతో గెలుస్తారని ఎవ్వడూ ఊహించలేదు. నిజానికి జగన్ సైతం ఊహించి ఉండరేమో. అలాగే చంద్రబాబు ఓటమిని ప్రెడిక్ట్ చేయగలిగారు దారుణాతి దారుణంగా మట్టికరుస్తారని […]