Telugu News » Tag » ఎస్ఎస్ రాజమౌళి
Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత డీవీవీ. దానయ్య శుక్రవారం మద్యాహ్నం ప్రత్యేక విమానంలో బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి నేరుగా యశవంతపురంలోని ఓరియన్ మాల్ చేరుకున్న ఎస్ఎస్ రాజమౌళి కేవలం అర్దగంట మాత్రమే ఆయన సన్నిహితులతో మాట్లాడారు. కన్నడలోనే మాట్లాడిన రాజమౌళి బెంగళూరులోని యశవంతపురంలోని ఓరియన్ మాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా జనని కన్నడ పాటను ఎస్ఎస్ రాజమౌళి […]
RRR : ఇండియాలో అతిపెద్ద మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ‘‘ఆర్ఆర్ఆర్’’ చిత్రాన్ని అగ్ర రాజ్యం అమెరికాలో విడుదల చేయబోయేది తామేనని ‘‘సరిగమ సినిమాస్’’, ‘‘రఫ్తార్ క్రియేషన్స్’’ సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. ఈ మేరకు ఇవాళ బుధవారం మధ్యాహ్నం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాయి. ‘‘ఆర్ఆర్ఆర్’’ యూఎస్ఏ థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నామని చెప్పటాన్ని సగర్వంగా భావిస్తున్నాం అని అభిప్రాయపడ్డాయి. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్న తెలుగు తేజం […]
#RRR : రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది కదా. దసరాని పురస్కరించుకొని అక్టోబర్ 13న ఆ సినిమాను విడుదల చేసి పండగ చేసుకుందాం కదా అని జక్కన్న అనుకుంటున్న శుభ సందర్భంలో అనుకోని గొడవ ఒకటి మొదలైంది. అదే నెలలో అంటే ‘ఆర్ఆర్ఆర్’ రానున్న రెండు రోజుల అనంతరం (అక్టోబర్ 15న) అజయ్ దేవగణ్ చిత్రం ‘మైదాన్’ను కూడా విడుదల చేద్దామని అనుకున్నారట. ఎప్పుడో చెప్పాం.. ‘మైదాన్’ ఫిల్మ్ కి నిర్మాత […]
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్‘ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ నటించబోయే తరువాతి చిత్రానికి సంబందించిన ఒక అప్డేట్ బయటకొచ్చింది. అయితే ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక హాసిని&హారిక క్రియేషన్స్ బ్యానర్ పై రాధా కృష్ణా, నందమూరి కళ్యాణ్ […]
ఎస్ఎస్ రాజమౌళి.. వివాదాలకు చాలా దూరం. ఆయన గత సినిమాలను తీసుకుంటే ఎక్కువగా వివాదాలు లేవు. కానీ.. ఈసారి ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మాత్రం రాజమౌళి కాస్త వివాదాల్లోకి వెళ్లారనే చెప్పుకోవాలి. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ రానంత వరకు రాజమౌళిని ఎవ్వరూ గెలకలేదు. కానీ.. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఎప్పుడైతే విడుదలైందో.. ఒక్కసారిగా ఆ సినిమాపై వివాదాలు ప్రారంభమయ్యాయి. గిరిజన ఉద్యమకారుడు కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్.. టీజర్ లో […]