Telugu News » Tag » ఎమ్మెల్యే రోజా
మాజీ సినీ నటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నా, ఇప్పుడు వైఎస్సార్సీపీలో ఉన్నా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రత్యర్థి పార్టీపై పంచ్ లు వేయటంలో దిట్ట అనిపించుకున్నారు. పొలిటికల్ గానే కాదు.. మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండే ఆమె ఈరోజు కన్నీరుమున్నీరు అయ్యారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా, రెండోసారి ఎమ్మెల్యే అయినా తనని ఎవరూ పట్టించుకోవట్లేదంటూ ఆమె భావోద్వేగానికి గురికావటం చర్చనీయాంశమవుతోంది. పెద్ద […]
వైసీపీ కోసం ఎక్కువ కష్టపడే నేతలు ఎవరనే ప్రశ్నకు వినిపించే జవాబుల్లో ఎమ్మెల్యే ఆర్కే రోజా పేరు తప్పకుండా ఉంటుంది. రోజా ఏ పార్టీలో అయినా సరే ఉన్నన్ని రోజులూ నిజాయితీగా పనిచేస్తారు. ప్రత్యర్థుల మీద యుద్ధం చేస్తారు. అవి వైసీపీలోకి వచ్చాక ఇంకాస్త ఎక్కువయ్యాయి. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆమె నూరు శాతం ఎఫర్ట్ పెట్టారు. తన పరిధిని మించి టీడీపీ మీద సమరం చేశారు. చట్టసభ నుండి సస్పెండ్ కూడ అయ్యారు. అందుకే ఆమె అంటే జగన్‌కు ఎంతో అభిమానం. జగన్‌కు రోజా […]
గతం గతహా.. ఇది రాజకీయాలకు బాగా సూటయ్యే మాట. ఈరోజు నిప్పులు చెరుగుకున్న నోళ్లే రేపు పొగడ్తలు కురిపించుకుంటాయి. నిన్న పరస్పరం తిట్టుకున్న వాళ్ళే రేపు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నిర్మాత కమ్ అస్పష్ట రాజకీయనాయకుడు బండ్ల గణేష్ వ్యవహారం ఇలానే ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ ఇద్దరూ ఒక టీవీ డిబేట్లో ఒకరికొకరు తిట్టుకున్న సీన్ జనం ఇప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తావించరాని విషయాలను ప్రస్తావించుకుని ఆరోజు వారు చేసిన గొడవ అంతా ఇంతా కాదు. వాళ్ళ మాటలు విని జనం సైతం నోరెళ్లబెట్టారు. […]