Telugu News » Tag » ఎన్నికల కమిషన్
నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రస్తుతం ఏపీలో ఈయన గురించే హాట్ టాపిక్. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ఎన్నికల కమిషనర్ అయిన నిమ్మగడ్డ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శపథం చేశారు. అందుకే.. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో యూకే […]
ఏంటో.. చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నారు. చిన్నపిల్లల్లా ఈ కొట్లాటలు ఏంది. ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల కమిషన్ గురించే మనం మాట్లాడుకునేది. గత కొన్ని రోజుల నుంచి వీళ్ల మధ్య ఫైట్ చూడలేక ఏపీ ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. ఏందో ఏమో.. అసలు ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో ఏం జరుగుతోందో ఏం అర్థం కావడం లేదు. ప్రభుత్వం, నిమ్మగడ్డ మధ్య యుద్ధం ఆగేలా లేదు. రోజురోజుకూ పెరుగుతూ పోతోంది తప్ప.. ఎవ్వరూ తగ్గడం […]
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో కానీ.. దానిపై పెద్ద తలనొప్పిగా మారింది అందరికీ. ఓవైపు ఏపీ ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల కమిషన్.. మధ్యలో హైకోర్టు.. ప్రతి రోజు ఈ ఎన్నికల గురించే చర్చ. అసలు.. ఈ ఎన్నికలు జరుగుతాయా? జరగయా? అనేది పక్కన పెడితే.. ఈ ఎన్నికల కోసం ఓవైపు ఏపీ ప్రభుత్వం.. మరోవైపు ఎన్నికల కమిషన్.. తెగ హడావుడి చేస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాల్సిందే.. అంటూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పట్టుబడుతుంటే.. ప్రభుత్వం మాత్రం […]
ఏపీలో న్యాయవ్యవస్థకు, శాసన వ్యవస్థకు మధ్య పెద్ద పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల కమిషనర్.. ఏపీ ప్రభుత్వం తీరుపై కోర్టుకెక్కారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఏపీ ప్రభుత్వం.. తమతో సహకరించడం లేదంటూ ఏపీ సీఈసీ నిమ్మగడ్డ రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు […]