Telugu News » Tag » ఎక్స్ ట్రా జబర్దస్త్
Sudheer బుల్లితెర పై సుధీర్ రష్మీ జంట గురించి అందరికీ తెలిసిందే. గత ఏడేళ్లుగా బుల్లితెరపై అందరినీ ఆకట్టుకుంటూ ఉంటున్నారు. ఈ జంట ప్రేమలో ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతోన్నారంటూ రకరకాల వార్తలు, రూమర్లు, గాసిప్స్ వస్తూ ఉండేవి. ఇంకా వస్తూనే ఉన్నాయి. కానీ తాము ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు అలా నటిస్తామని, తెర వెనక అలా ఏమీ ఉండమంటూ ఎన్నో సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే సుధీర్ రష్మీ ఎంత చెప్పినా కూడా వారి అభిమానులు […]
జబర్దస్త్ స్టేజ్ మీద స్కిట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్, పక్కింటి వారి విషయాలు, అమ్మాయిలు, మొగుడు పెళ్లాల వ్యవహారాలపై సెటైర్లు వేస్తూ స్కిట్లు వేస్తుంటారు. ఈ మధ్య జబర్దస్త్ వేదిక నుంచి ఇమాన్యుయేల్ వర్ష జోడి బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ డైరెక్షన్ టీం అంతా కూడా ఈ ఇద్దరి మీదే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఇద్దరికి ప్రోమోలో బాగానే స్కోప్ ఇస్తున్నారు. వచ్చే […]
జబర్దస్త్ అయినా ఎక్స్ ట్రా జబర్దస్త్ అయినా సరే రోజా కామెంట్లు, సెటైర్లు వైరల్ అవుతుంటాయి. కంటెస్టెంట్లు, టీం లీడర్లు వేసే పంచులను మధ్యలోనే రోజా వేసేస్తూ వారి గాలి తీసేస్తుంటుంది. ఈ మధ్య స్కిట్లలో రోజా ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఎక్కువే అవుతోంది. అవతలి వాళ్లు పంచ్ పూర్తి చేసే లోపే ముందే పసిగట్టి ఆ పంచ్‌ను వేసేస్తోంది. తాజాగా అదిరే అభి స్కిట్‌లోనూ రోజా మధ్యలోకి దూరింది. అభి వేసే స్కిట్‌కు రోజా అదనంగా కామెంట్లు […]
ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్‌గా రష్మీ గౌతమ్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాదిలో రష్మీ మాత్రం బుల్లితెర కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సందడి చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలో రష్మీ మూగజీవాల కోసం రోడ్డు మీదకు వచ్చి ఎంతో కష్టపడింది. వీధి కుక్కలకు సరిగ్గా ఆహారం దొరకడం లేదంటూ రష్మీ నేరుగా రంగంలోకి దూకింది. బకెట్ పట్టుకుని కుక్కలను ఫుడ్ పెడుతూ మానవత్త్వాన్ని చాటుకుంది. ఎక్కడ ఏ మూగ జీవానికి […]
సోషల్ మీడియాలో, బుల్లితెర పై ఈ మధ్య ఓ కొత్త జంట టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో స్కిట్స్ మధ్యలో ట్రాకులు, పులిహోర కలుపుతారన్న సంగతి తెలిసిందే. అయితే లేడీ గెటప్పులో చేసే వ్యవహారం అంతగా వర్కవుట్ కాదు. కానీ నిజంగానే ఫేమస్ నటీమణులను తీసుకొస్తే అక్కడ స్కిట్ బాగానే వర్కవుట్ అవుతుంది. అందుకు హైపర్ ఆది ప్రతీ వారం ఓ స్పెషల్ లేడీ ఆర్టిస్ట్‌ను గెస్ట్‌గా తన స్కిట్‌లోకి […]
జబర్దస్త్ స్టేజ్ మీద సుధీర్ రష్మీ చేసే స్కిట్ ఒకరిపై ఒకరు వేసుకునే సెటైర్లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద ఈ ఇద్దరూ రచ్చ రచ్చ చేస్తున్నారు. సుధీర్ తన స్కిట్‌లో రష్మీని ఏ రేంజ్‌లో వాడేస్తాడో అందరికీ తెలిసిందే. అలా తన స్కిట్‌లో రష్మీపై పరోక్షంగా పంచ్‌లు వేస్తుండటంతోనే ఇంతలా ఫేమస్ అయ్యారు. ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా ఏడేళ్లుగా ఏదో ఉన్నట్టు కెమిస్ట్రీని వర్కవుట్ […]
జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఇలా షో ఏదైనా సరే రోజా వేసే సెటైర్లు వేరే లెవెల్‌లో ఉంటాయి. ఒక్కోసారి ఎంతో ప్రాక్టిస్ చేసి స్కిట్ వేస్తుంటారు.. మధ్యలో మంచి పంచ్‌లు కూడా రాసుకుంటుంటారు కొంతమంది టీం లీడర్స్. కానీ రోజా మాత్రం వాటిని ముందే పసిగట్టేస్తుంది. అవతల స్కిట్స్‌లో పంచ్ రాకముందే.. రోజానే వేసేస్తుంది. అలా దాదాపు ప్రతీ టీం లీడర్, ప్రతీ స్కిట్‌లోనూ రోజా ఇన్వాల్వ్మెంట్ కచ్చితంగా ఉంటుంది. తాజాగా వీటిపై సుడిగాలి సుధీర్ […]
బుల్లితెరపై రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్ జోడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత ఏడేళ్లుగా వీరిద్దరూ తమ కెమిస్ట్రీతో ప్రేక్షకులు ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఈ ఇద్దరిపై ఎలాంటి రూమర్లు వచ్చినా సరే బుల్లితెరపై నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటూనే పోతున్నారు. ఢీ, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోల్లో ఈ ఇద్దరూ చేసే కామెడీ ఎంతగా క్లిక్ అవుతుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద […]