Telugu News » Tag » ఎంపీ బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఖమ్మం జిల్లాలో సంజయ్ పర్యటించారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కువ రోజులు పాలించే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇంకా రెండు ఏళ్లలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ పేరు వింటేనే రాష్ట్రంలో మంత్రులందరికీ భయం పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ […]
తెలంగాణాలో రాజకీయాలు రగులుతున్నాయి. ఇన్ని రోజులు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అనేలా రాజకీయం ఉండేది. ప్రస్తుతం రాజకీయాలు మారాయి. దీనితో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అనేలా రాజకీయం సాగుతోంది. అయితే దుబ్బాక, బల్దియా ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ, దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇక ఇదే నేపథ్యంలో ప్రభుత్వంపై మాటల యుద్ధం చేస్తోంది. రాష్ట్రంలో కెసిఆర్ అవినీతి చేస్తున్నాడని, ప్రజలకు మేలు జరగడం లేదని ఘాటుగా కెసిఆర్ పై విరుచుకుపడుతున్నారు బీజేపీ నాయకులు. అయితే ఇప్పటివరకు […]
ప్రస్తుతం రాజకీయంగా లబ్ది పొందడం కోసం ఎంతటి పనికైనా ఒడిగడుతున్నారు కొంతమంది రాజకీయ నాయకులు. ప్రజాసౌమ్య విలువలను మరచి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఇన్నిరోజులు కుల రాజకీయాలు చూసాం. ఇప్పుడు మత రాజకీయాలు చూడవల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని పార్టీలు ఇదే తరహా రాజకీయాలు మొదలెట్టాయి. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మత పరమైన ప్రచారం చేశారు బీజేపీ నేతలు. వాస్తవానికి వాళ్ళు చేసిన ప్రచారం బాగానే కలిసొచ్చింది. నాలుగు సీట్ల […]
తెలంగాణాలో బీజేపీ మంచి ఊపు మీద కనిపిస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటినుండి రాష్ట్రంలో కాషాయ గాలి విస్తోంది. అయితే దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు.. ఆ తరువాత గ్రేటర్ లో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వడంతో కమలనాథులకు నమ్మకం కుదిరింది. ఇక అదే ఊపును ఏమాత్రం తగ్గించకుండా పార్టీని ముందుకు లాగుతున్నాడు బండి సంజయ్. ఇక ఇదే నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి భారీగా కమల గూటికి చేరుతున్నారు. దీనితో పార్టీకి […]
ఏపీలో గుళ్లపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులు ధ్వంసాలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏపీలో హిందూ ధర్మంపై అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గపు పనులపై ప్రతి ఒక్క హిందువు పోరాడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అసలు ఏపీలో దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గపు చర్య ఉండదు. ఇక తెలంగాణాలో ఒక వర్గానికి కెసిఆర్ కొమ్ముకాస్తుంటే.. ఏపీలో మాత్రం ఒక మతమే రాజ్యమేలుతుందని మండిపడ్డారు. కానీ బీజేపీ […]
తెలంగాణాలో పేద ప్రజలపై అరాచకాలు జరుగుతున్న కనీసం పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. మీడియాతో అయన మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులపై అరాచకాలు జరిగాయి. అలాంటి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్ళడానికి విద్యార్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసులు హీరోలు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో జీరోలుగా తయారవుతున్నారు. పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వండి. పోలీసులకు స్వేచ్ఛను ఇస్తే పదిహేను నిమిషాల్లో పాత బస్తీలో జల్లెడ పట్టి రోహింగ్యాలను […]
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే మొన్నటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేకుండా ఉన్నప్పటికీ, ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పులు సంభవించాయి. ఇక దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ అనూహ్య విజయంతో టీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. అయితే దుబ్బాకలో గెలిచిన ఊపును అలానే కొనసాగించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి దీటుగా సీట్లు సాధించింది. దీనితో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తలనొప్పిగా మారింది. ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతిసారి కెసిఆర్ పై విరుచుకుపడుతూ వివాదాస్పదంగా […]
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వేడి రాజుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీలన్నీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తామంటే తాము అంటూ గెలుపు కోసం సంకేతాలు పలుకుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గం మొత్తం మీద మామూలుగా సందడి లేదు. అన్ని పార్టీలు ముఖ్య నేతలను దుబ్బాకలో దించి ప్రచారాన్ని పెంచుతున్నాయి. కొన్ని పార్టీలైతే ఏకంగా తమ బంధువుల ఇళ్లలో డబ్బులు పెట్టి మరీ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వంపై దూకుడు మీదున్నారు. దుబ్బాకలో […]