రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి.. కానీ రాజవంశీకుల వారసత్వం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాంటి రాజవంశాల్లో పూసపాటి వంశం కూడ ఒకటి. విజయనగరం రాజులుగా ప్రసిద్ధిగాంచిన ఈ వంశం ఒకప్పుడు గొప్పగా గెలుపొందింది. కానీ ఇప్పుడున్న వారసుల మూలాన ఆ వెలుగులు కాస్త మసకబారుతున్నాయి. విజయరామ గజపతిరాజు పెద్ద కుమారుడు ఆనంద గజపతిరాజుకు రెండు వివాహాలు. మొదటి భార్య ఉమకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరే సంచయిత గజపతి. వైసీపీ పాలన వచ్చాక అశోక్ గజపతిరాజును […]