Telugu News » Tag » ఉత్తమ్ కుమార్ రెడ్డి
Nagarjuna Sagar నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ రేపు బుధవారం హాలియా ప్రాంతంలో ఏర్పాటుచేసిన మీటింగ్ ని అడ్డుకోవటానికి ప్రత్యర్థులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఫలించట్లేదు. నిన్న సోమవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. అర్జెంటుగా విచారణ జరపాలని అడిగారు. ‘కుదరదు’ అని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అయినా ఈరోజు మంగళవారం హౌజ్ మోషన్ పిటిషన్ వేశారు. దాన్ని కూడా చీఫ్ జస్టిస్ తోసిపుచ్చారు. ఇట్లయితే లాభం లేదనుకున్న పీసీసీ చీఫ్ […]
తెలంగాణలో కాంగ్రెస్ కాస్త వెనుకబడిందని అందరు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీయే ఉండేది. ఇక అధికార పార్టీ పై తీవ్రంగా విమర్శలు చేస్తూ బలమైన గొంతును వినిపించేది. ఇక దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపుతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. ఇక ఈ ఉపఎన్నిక గెలుపుతో బీజేపీకి మాత్రం ఎక్కడలేని బలం లభించిందనే చెప్పాలి. ఇక దుబ్బాక జోష్ ను ఎక్కడ తగ్గించకుండా బల్దియా ఎన్నికల్లో కూడా […]
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి రభస కొనసాగుతుంది. అయితే పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేసాడో గాని, ఇక అప్పటినుండి ఆశావహులు పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. పీసీసీ పదవి దక్కించుకొవాలని పార్టీలో పలువురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె తాజా సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి దాదాపు ఖరారయినట్లేనని పలు వార్తలు వస్తున్నాయి. ఇక ఇలా వస్తున్న వార్తలకు ఆ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లకు […]
వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తోన్న అనేకానేక అంశాల్లో కొత్తగా మరొకటి చేరింది. రెడ్డి బ్రదర్స్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోందట. ఆ అన్నదమ్ముల కేరాఫ్ అడ్రస్ నల్గొండ జిల్లా. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వాళ్లిద్దరిలో ఒకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంకొకరు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకలగ? రెడ్డి బ్రదర్స్ లో చిన్నోడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఏడాదికి పైగా సొంత (హస్తం) పార్టీతో […]
తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఆల్మోస్ట్ దెబ్బతిందనే చెప్పాలి. వైఎస్ జగన్ ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారో అప్పుడే కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్నారు. ఇక ఆంధ్ర, తెలంగాణలను విడదీసిన పాపానికి అసలు కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయమే మర్చిపోయారు జనం. ఇంకా తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉండి ఉండవచ్చునేమో కానీ ఏపీలో అయితే ఆ పరిస్థితి లేదు. సెంట్రల్ లో మోదీ, తెలంగాణలో […]
గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఓటమి ఎదుర్కొంది. గతంలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా హవా కొనసాగించిన కాంగ్రెస్ నేడు ఉనికిని కాపాడుకోవటం కోసం ప్రయత్నాలు చేసే దారుణమైన స్థితికి చేరుకుంది, అందుకు కారణం ఎవరయ్యా అంటే తెలంగాణ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలే అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరికి వచ్చింది..! అయినప్పటికీ..తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రాలేదు. పీసీసీ చీఫ్ పోస్టు కోసం నేనంటే నేనని మీడియాకు ఎక్కుతున్నారు. బలంగా ఉన్న […]
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో ఉత్తమ్ ఆరోపణలు చేశారు. ఒకవేళ రఘునందన్ గెలిస్తే వెంటనే టీఆర్ఎస్ లోకి వెళ్తారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఉత్తమ్ కూడా దుబ్బాకలోనే ఉన్నారు. ఉపఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యులంతా దుబ్బాకలో మకాం వేశారు. ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్ లో పోట్లాడుకుంటున్నాయి. దుబ్బాక […]