Eesha Rebba : అదేంటో, తెలుగు సినీ పరిశ్రమలో తెలుగమ్మాయిలంటే ఒకింత చిన్న చూపు.! చాలాకాలంగా ఈ వాదన వినిపిస్తున్నా, తెలుగు బ్యూటీస్‌కి సరైన అవకాశాలే ఇవ్వలేకపోతున్నారు తెలుగు దర్శక నిర్మాతలు. హీరోల ఫస్ట్ ఛాయిస్ కూడా కాలేకపోతున్నారు తెలుగు భామలు. ఎందుకిలా.? ముంబై ముద్దుగుమ్మలతో పోల్చినా, చెన్నయ్ చందమామలు, బెంగళూరు బ్యూటీలు, మలయాళ భామలూ.. వీళ్ళెవరికీ తీసిపోని అందం చాలామంది తెలుగు బ్యూటీస్‌లో వున్నాగానీ.. ఆయా భాషల నుంచి వస్తోన్న భామల నుంచి వస్తున్న పోటీని […]