Telugu News » Tag » ఇసుక పాలసీ
ఈ ఏడాదిన్నర పాలనలో వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాల్లో దారుణంగా ఫ్లాప్ అయిన నిర్ణయం ఏదైనా ఉంది అంటే అదే ఇసుక పాలసీ. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ఇసుక మాఫియా నడిపి నాయకులు కోట్లకు కోట్లు దోచుకున్నారని ప్రజలకు అర్థమయ్యే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపారు. అలాంటి ఇసుక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదో చేద్దామనుకుని ఇంకేదో చేసి జనం ఆగ్రహానికి గురవుతున్నారు. టీడీపీ హయాంలో ఇసుక […]