Telugu News » Tag » ఇల్లు
సినీ, క్రీడా ,రాజకీయ ప్రముఖులు తమ ఇంటిని ఎంత అందంగా మలచుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఇళ్లని చూస్తుంటే మనకు ఇంద్రభవనం చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ ఇంటిని తీర్చిదిద్దుకుంటుండగా, ఇందులో సకలసదుపాయాలు ఉంటాయి. లివింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, బుక్ రీడింగ్ రూమ్ , బార్ రూమ్ ఇలా సినిమాలో చూపించినట్టే వారి ఇళ్లు ఉంటాయి. అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీల ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వస్తుండగా వాటిని […]
PRABHAS డార్లింగ్ ప్రభాస్ ప్రతి రోజు ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ఇప్పుడు చేయబోతున్న సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్‌లోనే రూపొందేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇటీవల ఆయన నటించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న పలు భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఛత్రపతి లాంటి సినిమాను […]
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయస్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రస్తుతం ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఈమూవీ పూర్తైన తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. పలువురు యంగ్ దర్శకులతోను చిరు క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ సమయంలో ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలోకి ఎంట్రీ ఇచ్చిన […]