Telugu News » Tag » ఇంగ్లండ్
Team India : ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ గెలిచే ఛాన్స్ తృటిలో మిస్ చేసుకున్న భారత్ టీ 20 సిరీస్‌ని సొంతం చేసుకుంది. శనివారం ఇంగ్లండ్తో జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్లో టీమిండియా గ్రేట్ విక్టరీ కొట్టింది. 49 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. సాధించారు… రవీంద్ర జడేజా (46 నాటౌట్: 29 […]
Ashwin : కరోనా మహమ్మారి గుబులు రేపుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్ ఇండియాకు పెద్ద షాక్ తగిలింది. రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడ్డారు. అందుకే అతడు ఇంగ్లాండ్ వెళ్లలేదని సమాచారం. టెస్ట్ మ్యాచ్ ఆరంభమయ్యేలోగా అతడు కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అశ్విన్ దూరం.. ఇంకొద్దిరోజుల్లో భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రతిష్ఠాత్మక సిరీస్ ఆరంభం కాబోతోంది. ఓ టెస్ట్ సహా మొత్తం […]
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న డిసైడర్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి ఆడారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (34 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5సిక్స్‌లు) వరుస బౌండరీలు, సిక్సర్స్ కొడుతూ ఇంగ్లండ్ బౌలర్స్ గుండెల్లో రైళ్లు పరిగిత్తెంచాడు. ఉన్నంత సేపు స్కోరు బోర్డుని పరుగులెత్తించిన రోహిత్ లూజ్ బాల్‌కు ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(16 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రన్ రేట్ […]
భారత్ , ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్‌లో భాగంగా ఈ రోజు చివరి టీ 20 మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. కొద్ది సేపటి క్రితం టాస్ వేయగా, ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇరు జర్లు చెరో రెండు మ్యాచ్‌లు విజయం సాధించి సమంగా ఉండగా, ఈ మ్యాచ్‌తో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. గత మ్యాచ్‌లో భారత్ 8 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన విషయం […]
INDIA :ఇంగ్లండ్తో భారత్ సుదీర్ఘ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ముందుగా ఇంగ్లండ్‌తో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఇప్పుడు టీ 20 సిరీస్ ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తి కాగా, ఇరు జట్లు రెండు విజయాలు సాధించాయి. మార్చి 20న జరగనున్న చివరి టీ 20లో ఎవరు విజేతగా నిలుస్తారో వారికి సిరీస్ దక్కనుంది. అయితే కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు […]
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటికే రెండు టీంలు చెరో మ్యాచ్ గెలవగా, మూడో మ్యాచ్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ గెలిచి రెండు టీంలు సిరీస్‌పై పట్టు సాధించాలని చూస్తున్నాయి. ఇక మొదటి రెండు టీ 20లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ ఈ రోజు మ్యాచ్ ఆడబోతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ స్థానంలో రోహిత్‌ను తీసుకోగా, కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ […]
KL Rahul ఆటన్న తర్వాత గెలుపోటములు సహజం. అందుకే.. గెలిచామా ఓడామా అనేదాని కన్నా ఆట ఎంత బాగా ఆడామన్నదే ముఖ్యం. నిన్న అహ్మదాబాద్ లోని మొతెరా స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన మొదటి ట్వంటీ20 మ్యాచ్ ని మనం కోల్పోయి ఉండొచ్చు. కానీ.. ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో కలకాలం నిలిచి ఉంటుంది. దీనికి ముఖ్య కారణం కేఎల్ రాహుల్. అతను గాల్లోకి అమాంతం ఎగిరి పట్టుకున్న క్యాచ్ ని ఈ మ్యాచ్ మొత్తానికే హైలైట్ […]
Virat Kohli టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వింత పరిస్థితి ఎదురైంది. దీంతో అతనికి నవ్వాలో ఏడ్వాలో తెలియట్లేదు. ఆస్ట్రేలియాతో వాళ్ల గడ్డ మీద, ఇంగ్లండ్ తో మన గడ్డ మీద జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ ల్లో పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ఈ సెంచరీల వీరుడు లేటెస్టుగా నిన్న రాత్రి మొతెరా స్టేడియంలో ఆంగ్లేయులతో జరిగిన ఆరంభ ట్వంటీ20 మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. కీలకమైన సమయంలో అతను అనూహ్యంగా సున్నా రన్నులకే వెనుదిరగటం చూశాం. క్రికెట్ […]
IND vs ENG : ఇండియా ‘విన్’డియా అయింది. ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ని కైవసం చేసుకుంది. నాలుగు మ్యాచ్ ల టోర్నమెంట్ ని 3-1 తేడాతో వశపరచుకుంది. చివరి, నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో మూడు రోజులకే ఖేల్ ఖతమైంది. కోహ్లీ సేన రెండో ఇన్నింగ్స్ ఆడకుండానే 25 రన్నులతో జో రూట్ సేనని ఓడించింది. తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కి దూసుకెళ్లింది. విన్నింగ్ వికెట్ […]
India vs England :భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది పర్యాటక జట్టు. తొలి టెస్ట్ గెలిచి మంచి ఉత్సాహంలో కనిపించిన ఇంగ్లండ్‌కు రెండు, మూడు టెస్ట్‌లలో భారత బౌలర్స్ చుక్కలు చూపించారు. గింగరాలు తిరిగేలా బంతులు విసురుతూ కొద్ది సేపు కూడా క్రీజులో ఉండనివ్వకుండా చేశారు. ఈ రోజు చివరి టెస్ట్ మొతేరా వేదికగా జరుగుతుండగా, ఇందులో గెలిచి సిరీస్‌ను సమం చేసుకోవాలని భావిస్తుంది ఇంగ్లండ్ జట్టు. ఈ […]
Modi – Mallya : నీరవ్ మోడీ, విజయ్ మాల్యా.. ఇండియా బ్యాంకుల్ని నిండా ముంచేసి ఇంగ్లండ్ కి పారిపోయి ఎంజాయ్ చేస్తున్నారనే విమర్శలు ఇన్నాళ్లూ వినిపించాయి. కానీ ఇకపై వినిపించకపోవచ్చు. ఎందుకంటే వీళ్లద్దరిలో నీరవ్ మోడీ దాగుడు మూతల కథ నేటితో ముగిసింది. అతణ్ని ఇండియాకి అప్పగించేందుకు ఇంగ్లండ్ రాజధాని(లండన్)లోని కోర్టు అంగీకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)కి వేల కోట్ల రూపాయాలు ఎగవేసిన కేసులో మన దేశం దాఖలు చేసిన ఆధారాలను అక్కడి న్యాయస్థానం సరైనవేనని […]
Team India ప్రపంచంలోని అతి పెద్ద స్టేడియం అయిన మొతెరాలో మన స్పిన్నర్లే కాదు ఇంగ్లండ్ స్పిన్నర్స్ కూడా బంతిని గింగరాలు తిప్పి భారత్‌ను 150 పరుగుల లోపే కుప్ప కూల్చారు. లీచ్‌కు తోడైన కెప్టెన్ జో రూట్ భారత బ్యాట్స్‌మెన్స్‌ని ఎక్కువ సేపు క్రీజులో ఉండనివ్వలేదు. ఓవర్ నైట్ స్కోరు 99/3 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్‌కు రహానే రూపంలో తొలి దెబ్బ తగిలింది. లీచ్ బౌలింగ్‌లో 6 పరుగుల వద్ద […]
England vs India : ఇంగ్లండుతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఊహించని మలుపులు తిరిగింది. రెండు జట్లూ ఒకే రోజు ఆలౌట్ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే రేపు(మంగళవారం) ఐదో రోజు ఆట ఫలితం తేలే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ విజయం ఎవరిని వరిస్తుందనేనది ఉత్కంఠగా మారింది. మనోళ్లు గెలవాలంటే ఇంకా 381 రన్నులు చేయాలి. చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. కాబట్టి గెలుపు కోసం టీమిండియా ట్రై చేయొచ్చు. ఈ క్రమంలో […]
Kuldeep Yadav : చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం భారత్ టీంలో నదీమ్, ఇషాంత్ శర్మ టీంలో చేరారు. ఆస్ట్రేలియాలో అదరగొట్టిన సిరాజ్‌కు ఈ మ్యాచ్‌ల ఆడే ఛాన్స్ రాకపోగా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్‌ను పక్కన పెట్టి నదీమ్‌ని ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఇద్దరు క్రికెటర్స్ డ్రెస్సింగ్ రూమ్ దగ్గర గొడవపడుతున్నట్టుగా కనిపిస్తున్న వీడియో ఒకటి […]
Joe Root : ఇండియా-ఇంగ్లండ్ మొదటి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఫస్టు బ్యాటింగ్ చేస్తున్న జో రూట్ టీమ్ ఇప్పటికి ఎనిమిది వికెట్లు కోల్పోయి మొత్తం 555 పరుగులు చేసింది. మ్యాచ్ రెండో రోజు (శనివారం) పూర్తయినా తొలి ఇన్నింగ్స్ ని ఇంకా డిక్లేర్ చేయకపోవటం ఏంటనేది ఎవరికీ అంతచిక్కట్లేదు. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తన రూటే సెపరేట్ అనిపించుకుంటున్నాడు. తాను నిన్న చేసిన సెంచరీని ఇవాళ ఏకంగా సిక్సర్ తో డబుల్ […]