Telugu News » Tag » ఆస్ట్రేలియా టూర్
ఇండియన్ క్రికెటర్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రెండు టెస్టుల్లో విజయం సాధించిన భారత జట్టు, మరో రెండు టెస్టులు ఆడవాల్సి ఉంది. అయితే టీమిండియా క్రికెటర్లు కొవిడ్-19 ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని ఓ వార్త సంచలనంగా మారింది. అయితే టీమిండియా కు చెందిన రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నవదీప్ సైని, పృథ్వీ షా లు రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ తమ అభిమాని ఒకరు బిల్ పే చేశాడట. దీనితో […]
ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్య కుమార్ యాదవ్ ఈ ఐపీఎల్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడికి మాజీలు, సీనియర్ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అతడి కెరీర్ అద్భుతంగా సాగబోతుందని జోష్యం చెబుతున్నారు. తాజాగా ఈ యువ ఆటగాడిపై హర్భజన్ సింగ్ ప్రశంసలు గుప్పించాడు. సూర్య బ్యాటింగ్ అద్భుతమని, అతను ఇండియన్ ఏబీ డివిలియర్స్ అని అదిరిపోయే స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడికి అన్ని రకాల షాట్లు ఆడే సత్తా ఉందని.. ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక అయితే బాగుండేదని […]
భారత క్రికెటర్ ఓపెనర్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ స్నాయువు గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. లీగ్ మ్యాచ్‌లలో ముంబై మరొక మ్యాచ్ ఆడాల్సి ఉండగా, దానికి కూడా రోహిత్ ఆడే అవకాశం లేనట్టు తెలుస్తుంది. రోహిత్ గైర్హాజరుతో ముంబై ఇండియన్స్ నాయకత్వ బాధ్యతలను కీరన్ పొలార్డ్ అందుకున్నాడు. గాయం కారణం చెప్పి రోహిత్ శర్మని ఆస్ట్రేలియా టూర్‌కే […]